Moto g35 5G: తక్కువ ధరలో గొప్ప ఫీచర్లు కలిగిన 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు శుభవార్త. మోటోరోలా తన కొత్త 5G ఫోన్ Moto G35 ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉండడం విశేషం. ఇది 5G బ్యాండ్లకు మద్దతు ఇస్తుందని, ఈ సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైన 5G ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ ద్వారా ఫోన్ 12 జీబీ ర్యామ్‌ను పొందుపరచవచ్చు. […]
OnePlus Ace 5 Series: డిసెంబర్ 12న వన్‌ప్లస్ తన రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతోంది. OnePlus Ace 5 సిరీస్ నుండి OnePlus Ace 5, OnePlus Ace 5 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ స్వయంగా ప్రకటించింది. కంపెనీ ఈ వారం తన హోమ్ మార్కెట్ అంటే చైనాలో లాంచ్ చేస్తుంది. OnePlus Ace 5 స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను […]
Puspa Kissik Song: దేశవ్యాప్తంగా పుష్ప మానియా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప మొదటి షో నుండే భారీ హిట్ సొంతం చేసుకొని రికార్డులు సృష్టిస్తోంది. ఇండస్ట్రీ ఏదైనా సరే పుష్ప గాడు తగ్గేదెలా అన్నట్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. మూడు రోజులలో 600 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్ప// 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇకపోతే మొదటి పార్ట్ లో సమంత చేసిన […]
World Oldest Married Couple: ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు, ప్రేమ కులం – మతం అంటూ చూడదు.. ఇలా అనేక కొటేషన్స్ మనం తరచూ వింటూనే ఉంటాము. అయితే, వీటిని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు ఓ వృద్ధ జంట. అవునండి బాబు.. ఏకంగా 100 ఏళ్ళు దాటిన ఇరువురు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఏంటి 100 ఏళ్ళు నిండిన వారు కొత్త జీవితం ప్రారంభించడమేంటి అని ఆలోచిస్తున్నారా..? అవును నిజమే.. మీరు అనుకున్నది. […]
ABC Juice: జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. మీ ఆహారాన్ని పుష్కలంగా అవసరమైన పోషకాలతో నింపడానికి జ్యూస్ తాగడం చాలా సులభమైన మార్గం. చాలామంది ప్రజలు ఒక గ్లాసు తాజా రసంతో రోజును ప్రారంభిస్తారు. సోషల్ మీడియాలో జనాదరణ పొందిన అనేక జ్యూస్ ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ టేస్టీగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పర్ఫెక్ట్ మిక్స్ కోసం వెతుకుతున్నారు. ఈ చలికాలంలో […]
IND vs BAN: ఆదివారం నాడు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కాపాడుకుంది. 9వ ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత్ కల నెరవేరలేకపోయింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికి ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులు […]
Mohan Babu Korikale Gurralaithe: నేడు (డిసెంబర్ 8) ఉదయం నుండి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు ఉదయం పూట నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య గొడవలు జరిగాయని ఈ సందర్బంగా ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికి ఈ వార్తలు వాస్తవం కాదంటూ మంచు కుటుంబానికి సంబంధించిన పిఆర్వోలు సమాచారాన్ని అందించారు. ఇది ఇలా ఉండగా.. నటుడు మోహన్ బాబు తాజాగా […]
CBI Rides: సీబీఐ న్యూఢిల్లీ బృందం దేశంలోని అనేక ప్రాంతాలలో దద్దులు చేసింది. ఇందులో భాగంగా.. భువనేశ్వర్ లోని రామమందిరం సమీపంలో ఉన్న బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ లిమిటెడ్‌పై సీబీఐ న్యూఢిల్లీ బృందం ఈరోజు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసింది. ఒడిశాలోని 5 ప్రాంతాలతో సహా భారతదేశంలోని 11 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు జరిగాయి. భువనేశ్వర్, కటక్, ఛత్రపూర్ లో దాడులు జరగగా.. ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ […]
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లోని రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ పింక్ బాల్ టెస్టులో భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ నిరాశపరిచారు. దీంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 175 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం లభించింది. దాంతో వికెట్ కోల్పోకుండా భారత్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని […]
NZ vs Eng: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ విజయంతో ఇంగ్లాడ్ పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ విజయం న్యూజిలాండ్‌పై టెస్టు క్రికెట్లో 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సాధించిన అతిపెద్ద విజయం. విజయానికి నిర్దేశించిన 583 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే […]