Union Budget 2025: 2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెల్పనున్నారని సమాచారం. నిపుణులు ఈ కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపుగా ఉండనున్నది. ఇక, రూ. 15 లక్షల నుంచి రూ. […]
Bumper Offer: చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ మరోసారి తన ఉద్యోగులకు అద్భుతమైన బోనస్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్‌గా అందజేసింది. అయితే, ఈ బోనస్‌ను ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా నిర్వహించింది కంపెనీ యాజమాన్యం. ఇందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు. Also Read: BSNL: వినియోగదారులకు షాక్.. సూపర్ హిట్ ప్లాన్స్‌ను తర్వలో నిలిపేయనున్న బిఎస్ఎన్ఎల్ ఇక ఈ మొత్తాన్ని పంపకం […]
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. బిఎస్ఎన్ఎల్ తన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను మూసివేయబోతోంది. బిఎస్ఎన్ఎల్ లో సూపర్‌హిట్‌గా నిలిచిన రూ. 201, రూ. 797, రూ. 2,999 ప్లాన్లు ఫిబ్రవరి 10 నుండి అందుబాటులో ఉండవు. కాబట్టి, ఈ ప్లాన్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే వినియోగదారులు ఫిబ్రవరి 10 లోపు రీచార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ల స్పెషాలిటీ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. Also Read: Brown Sugar: […]
Brown Sugar: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ముఖ్యంగా స్వీట్లతో చాలా రాజీ పడాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మార్కెట్లో ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. అదేవిధంగా బ్రౌన్ షుగర్, స్టెవియాలు వైట్ షుగర్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. అయితే బ్రౌన్ షుగర్, స్టెవియాలలో రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందో తెలియక జనాలు అయోమయంలో పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది స్టెవియా, బ్రౌన్ షుగర్ రెండింటినీ ఉపయోగిస్తున్నారు. ప్రజల్లో బ్రౌన్ షుగర్ వాడకం పెరిగింది. ఇది ముఖ్యంగా రక్తంలో చక్కెర […]
Vasi Zakariya: పాకిస్థాన్ దేశంలోని ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ వాసి జకర్యను పోలీసులు మద్రాసు ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చిన జకర్య తొలుత ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు. అనంతరం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని జాన్‌పీరీలు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వరంగల్ జిల్లాలో స్థిరపడిన జకర్య, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఒక బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తూ జీవనం […]
Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి […]
Secret Cameras: మనం ఎక్కడికైనా విహారయాత్రల కోసం లేదా వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు అనేక మంది హోటల్స్‌కి వెళ్లడం సహజమే. కానీ, కొన్ని హోటల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చడం లాంటి ఘటనలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటివల్ల ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతం సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. అది ఎలా అంటే.. Also […]
Varun Chakravarthy: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి […]
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి […]
Home Remedies For Dark Spots: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇందులో కొన్ని రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే, సహజ పద్ధతులతో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇంటిలోనే సులభంగా లభించే పదార్థాలతో మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దామా.. చందనం […]