Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Asia Cup 2025: నువ్వా.. నేనా.. సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ పోరు
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని […] -
Iga Swiatek: Korea Open 2025 విజేతగా ‘ఇగా స్వియాటెక్’
Iga Swiatek: ప్రపంచ ర్యాంకింగ్ లో నంబర్ 2 స్థానంలో ఉన్న ఇగా స్వియాటెక్ (Iga Swiatek) 2025 సీజన్లో మరో ట్రోఫీని అందుకుంది. సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి.. ఈ ఏడాదిలో తన మూడవ టైటిల్ ను సాధించింది. ఈ విజయం ఇగా స్వియాటెక్ ను WTA నంబర్ 1 ర్యాంక్ తిరిగి పొందడానికి మరింత దగ్గర చేసింది. ఫైనల్‌కి ముందు ఇగా స్వియాటెక్ […] -
Ind Vs Aus: అదరగొట్టిన కుర్రాళ్ళు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
Ind Vs Aus: బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సంచలనం బ్యాటింగ్ ని కొనసాగించగా.. వికెట్ కీపర్ అభిగ్యాన్ కుండు, వేదాంత్ త్రివేది అజేయ అర్ధ సెంచరీలతో భారత్‌కు 117 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం! […] -
తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం! చిరు వ్యాపారుల కోసం కొత్త Tata Ace Gold Plus Mini Truck లాంచ్..
Tata Ace Gold Plus Mini Truck: చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి బడ్జెట్ ధరలో టాటా మోటార్స్ ఏస్ గోల్డ్+ మిని ట్రక్ (Tata Ace Gold Plus Mini Truck)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో టాటా ఏస్ గోల్డ్+ ప్రత్యేకత దాని లీన్ నార్త్ ట్రాప్ (LNT) సాంకేతికత. ఈ సాంకేతికత కారణంగా డీజిల్ ఎగ్సాస్ట్ ఫ్లూయిడ్ (DEF) వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, నిర్వహణ శ్రమ […] -
10,100mAh బ్యాటరీ, 12 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో Huawei MatePad 12 X లాంచ్!
హువావే తన సరికొత్త ట్యాబ్లెట్ మేట్‌ప్యాడ్ 12 X (Huawei MatePad 12 X)ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో చైనాలో మేట్‌ప్యాడ్ ఎయిర్ 12 పేరుతో ఇది లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ పూర్తి మెటల్ బాడీతో కేవలం 555 గ్రాముల బరువు, అలాగే కేవలం 5.9 మి.మీ. సన్నగా ఉంటుంది. ఇందులో 12 అంగుళాల 2.8K 144Hz LCD స్క్రీన్ ఉంది. దీనికి TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ […] -
6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బడ్జెట్ సెగ్మెంట్లో Redmi 15C 5G లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
Redmi 15C 5G: షియోమీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 15C 5G (Redmi 15C 5G)ని ప్రపంచ మార్కెట్లలో కొన్ని దేశాలలో మాత్రమే విడుదల చేసింది. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ధూళి, నీటి నిరోధకత కోసం IP64 […] -
రూ.15 వేలకే బడ్జెట్ రేంజ్లో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త Samsung Galaxy A17 4G లాంచ్! ధర, ఫీచర్స్ ఇవే..
Samsung Galaxy A17 4G: శాంసంగ్ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A17 4Gని జర్మనీలో లాంచ్ చేసింది. ఈ కొత్త 4G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గెలాక్సీ A17 4Gకి IP54 రేటింగ్ లభించింది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌కి ఆరు ఆండ్రాయిడ్ అప్డేట్లు, అలాగే ఆరు ఏళ్ల సెక్యూరిటీ […] -
Earthquake: 7.7 తీవ్రతతో భూకంపం.. వణికిన మయన్మార్..!
Earthquake: నేడు (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మేఘాలయలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ఉదయం 11:49 గంటలకు (IST) బంగ్లాదేశ్‌తో మేఘాలయ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, మేఘాలయలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, ఈ ఘటనలో […] -
Rajeev Kanakala: నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది.. అరడజన్ సినిమాలు ఒప్పేసుకున్న
Rajeev Kanakala: టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒక్కరైనా రాజీవ్ కనకాల తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు చీఫ్ గెస్ట్‌గా అల్లు అరవింద్, అలాగే విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేదికగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన వేడుకలో భాగమవ్వడం నాకు గర్వకారణం. నా టీమ్ మెంబర్స్‌కి హృదయపూర్వక అభినందనలని తెలిపారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన […] -
OG Car Show: ఇదెక్కడి అభిమానం భయ్యా.. OG సినిమా కోసం అట్లాంటా ఫ్యాన్స్ ఏకంగా?
OG Car Show: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో నటించిన కమర్షియల్ చిత్రం ఓజి (OG) ఈనెల 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అమెరికాలోని అట్లంటా ప్రాంతానికి చెందిన కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా ఓ కార్ షోను నిర్వహించారు. ఇందుకు […]
తాజావార్తలు
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!