Bumper Offer: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత సొంతం!
- హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.
- 15 నిమిషాల్లో ఎంత డబ్బు లెక్కపెడితే అంత సొంతం.
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు, వీడియోలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bumper Offer: చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ మరోసారి తన ఉద్యోగులకు అద్భుతమైన బోనస్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీ ఉద్యోగులకు మొత్తంగా రూ.70 కోట్లు వార్షిక బోనస్‌గా అందజేసింది. అయితే, ఈ బోనస్‌ను ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా నిర్వహించింది కంపెనీ యాజమాన్యం. ఇందుకోసం కాస్త భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు.
Also Read: BSNL: వినియోగదారులకు షాక్.. సూపర్ హిట్ ప్లాన్స్‌ను తర్వలో నిలిపేయనున్న బిఎస్ఎన్ఎల్
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
ఇక ఈ మొత్తాన్ని పంపకం ఎలా నిర్వహించారన్న విషయానికి వస్తే.. బోనస్ మొత్తం సొమ్మును 60 నుంచి 70 మీటర్ల పొడవైన టేబుల్‌పై ఉంచారు. ఆపై ఉద్యోగులను 30 టీమ్స్ గా విభజించారు. ఆ తర్వాత ఒక్కో టీమ్ నుంచి ఇద్దరిని ఎంపిక చేసి వారికి 15 నిమిషాల సమయం ఇచ్చారు. 15 నిమిషాల్లో ఎంత మొత్తాన్ని లెక్కపెడతారో.. అంత మొత్తం ఆ టీమ్‌కు ఇచ్చే విధంగా రూల్స్ ను అనుసరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కట్టలుగా ఉన్న నోట్లను ఉద్యోగులు లెక్కపెడుతూ కనిపించటం మనం చూడవచ్చు.
Also Read: TS Inter Hall Ticket: విద్యార్థుల మొబైల్‌లకే ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు!
అయితే ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. హెనన్ మైన్ క్రేన్ సంస్థ గతంలో కూడా 2023 జనవరిలో ఇదే విధంగా రూ.70 కోట్ల బోనస్ తన ఉద్యోగులకు ఇచ్చింది. ఇది కంపెనీ ఉద్యోగుల కృషిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహించే విధంగా మంచి ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ విధమైన బోనస్ పథకాలు ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, కంపెనీ సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఒకవేళ ఇదే అవకాశం మీకు వస్తే.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెట్టగలరో ఓ కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!