Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థకు సంబంధించిన […]
OPPO Reno14: ఓప్పో తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు రెనో14, రెనో14 ప్రో మోడళ్లను చైనాలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ఫోన్లు పాత మోడల్ అయిన రెనో13కి సక్సెసర్‌గా వచ్చాయి. రెనో14లో 6.59 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటే, రెనో14 ప్రోలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంది. ఇవి 1.5K రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్‌రేట్, 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. రెనో14 డివైస్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో […]
P.G. Vinda: 2025 తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ (TCA) ఎన్నికలు ఉత్సాహభరితంగా ముగిశాయి. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యుల భారీగా హాజరై.. అసోసియేషన్ పట్ల వారి నిబద్ధత, ఐక్యతను చాటారు. అసోసియేషన్ అభివృద్ధికి తమ పాలుపంచుకునే స్ఫూర్తితో చాలామంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పి.జి. విందా మరోసారి అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. గతానికి ప్రాతిపదికగా ఆయన తీసుకున్న చొరవలు, నిర్వహణా నైపుణ్యం సభ్యులకు నమ్మకాన్ని కలిగించాయి. ఆయనతో పాటు రాహుల్ శ్రీవాత్సవ్ […]
Ramya Moksha: తాజాగా హైదరాబాద్‌లోని AAA థియేటర్లో ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా టీజర్ జరిగింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఓవైపు హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ లు ఆకట్టుకోగా, మరోవైపు రమ్య మోక్ష కంచర్ల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చిట్టి పికిల్స్ ద్వారా పరిచమైన రమ్య.. ఈ వేడుకలో మెరిసి ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్ […]
Jaishankar: ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త మలుపు తిసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తొలిసారిగా ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ కార్యకలాప విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్ ద్వారా అధికారికంగా మాట్లాడారు. ఇది భారత్ తరఫున తాలిబాన్ ప్రభుత్వంతో మంత్రివర్గ స్థాయిలో జరిగిన తొలిసారిగా జరిగిన సమావేశంగా చరిత్రలో స్థానం సంపాదించింది. Read Also: IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ […]
itel A90: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తన బడ్జెట్ A సిరీస్‌ను మరింత విస్తరించింది. తాజాగా itel A90 పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన itel A80 కు అప్డేటెడ్ గా వచ్చింది. ధరను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లో ఉపయోగకరమైన స్పెసిఫికేషన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Also Read: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 […]
Israel-Hamas: ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేయడంతో గాజా ప్రాంతంలో గురువారం ఒక్క రోజులోనే 80 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రి ప్రకారం, ఆ నగరంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 54 మంది మరణించారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు అనేకమంది ఉన్నారు. అలాగే గాజా నగరం, ఉత్తర గాజా ప్రాంతాల్లో జరిగిన ఇతర వైమానిక […]
Portronics Toad Ergo 3: పోర్ట్రోనిక్స్ (Portronics) కంపెనీ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని Toad Ergo 3 అనే వర్టికల్ వైర్లెస్ మౌస్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మౌస్ ను ప్రత్యేకంగా ఎక్కువసేపు డెస్క్‌లో పనిచేసేటప్పుడు వినియోగదారు సౌకర్యాన్ని ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించబడింది. ఆలాగే ఈ మౌస్ ఎర్గోనామిక్ డిజైన్ ద్వారా మణికట్టు ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా దీనిని డిజైన్ చేసారు. అలాగే ఇది వివిధ పనులకు అవసరమయ్యే పనితీరును […]
Lizard In Ice cream: అహ్మదాబాద్‌లోని ఓ మహిళకు ఐస్ క్రీం తినడం ఓ పీడకలగా మారింది. ఎందుకంటే, ఆమె కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక కనిపించింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. Read Also: Vivo V50 Elite Edition: రూ.1899 విలువ చేసే ఇయర్‌బడ్స్ ఉచితంగా అందిస్తూ భారత్ లో వివో V50 ఎలైట్ ఎడిషన్ విడుదల..! ఈ సంఘటన […]
Vivo V50 Elite Edition: వివో సంస్థ ఈ ఫిబ్రవరిలో భారత్‌లో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ vivo V50 ను విడుదల చేసింది. తాజాగా అదే సిరీస్‌లో vivo V50 ఎలైట్ ఎడిషన్ ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో vivo TWS 3e ఇయర్‌బడ్స్ డార్క్ ఇండిగో కలర్లో ఫ్రీగా అందిస్తారు. ఈ ఇయర్‌బడ్స్ 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. […]