Safety Of Children: ఇటీవల కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సైబరాబాద్ పోలీస్ వారు పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలమని పోలీస్ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని సూచనలను పోలీసులు ప్రజలకు తెలిపారు. Read Also: AP Govt: మనుషులకు ఆధార్ […]
Bajaj Platina 110 NXT: భారతదేశంలో బజాజ్ కంపెనీ 2025 మోడల్ ప్లాటినా NXT 110 కొత్త వెర్షన్ను విడుదల చేసింది. ఈ బైక్ కొన్ని కొత్త కాస్మెటిక్ మార్పులు, OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉండే ఇంజిన్తో ప్రవేశపెట్టబడింది. దీని ఫలితంగా ఈ మోడల్ ధర స్వల్పంగా పెరిగింది. మరి ఈ కొత్త బైక్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా.. Read Also: Boycott Turkey: భారత్పై పాక్ దాడులకు టర్కీ సహాయం.. తుర్కియే ఉత్పత్తుల బహిష్కరణ ఇంజిన్, […]
NVSS Prabhakar: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేడు (మే 14)న మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్న, ఇకముందు కూడా చేస్తానని హరీష్ రావు చెప్పుకున్నారు.. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానని వివరించుకున్నారు.. ఎందుకు హరీష్ రావు అలా మాట్లాడారన్నది ఇప్పుడు ప్రధాన అంశమని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తి అయి.. కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని అన్నారు. […]
RTI Commissioners: తెలంగాణ రాష్ట్రంలో సమాచారం హక్కు చట్టం (RTI) అమలుకు సంబంధించి కీలక పాత్ర పోషించే సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్ లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరు తలపట్టిన ఈ పదవి మూడేళ్ల కాలానికి […]
Uppal Bhagayat: హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్ భాగాయత్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతిచెందిన బాలురు అర్జున్ (8) కాగా, మరొకరు మణికంఠ (15)గా అదిరికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతో పాటు వలస వచ్చిన ఈ చిన్నారులు, ఉప్పల్ లోని కుర్మానగర్ ప్రాంతంలో తాత్కాలిక నివాసం […]
Nubia Z70S Ultra: నుబియా తమ కొత్త ఫ్లాగ్షిప్ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్ nubia Z70S అల్ట్రాని గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. గత నెల చైనాలో విడుదలైన తర్వాత, ఇప్పుడు అంతర్జాతీయ వినియోగదారుల కోసం ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ ఫోన్ పలు శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ను nubia అధికారిక వెబ్సైట్ ద్వారా మే 28, 2025 వరకు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన Z70S […]
KTR: తెలంగాణలో పేద ప్రజల ఇళ్లపై బుల్డోజర్లతో నిర్వహిస్తున్న కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్రంగా విమర్శించారు. వరంగల్ నగరంలో రోడ్డుకే ఆనుకుని ఉన్న పేదవారి ఇళ్లను కూల్చివేసిన ఘటనలపై సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కేటీఆర్ నేరుగా ప్రశ్నించారు. “హలో రాహుల్ గాంధీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా?” అంటూ ఆయన తన […]
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అనేక విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. […]
Meizu Note 16 Series: చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ మెయిజు (Meizu) తన తాజా స్మార్ట్ఫోన్లు Note 16, Note 16 Pro మోడళ్లను అధికారికంగా చైనాలో విడుదల చేసింది. ఎన్నో టీజర్ల తరువాత వచ్చిన ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇందులో ముఖ్యంగా Note 16 Pro మోడల్ ప్రీమియం స్పెసిఫికేషన్లతో అలరించేలా ఉంది. మరి ఈ ఫోన్ల పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. Read Also: Samsung Galaxy S25 Edge: […]
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ( Samsung Galaxy S25 Edge)ను మే 13న ఆన్లైన్ ఈవెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్లో ఫోన్ను విడుదల చేయడంతో పాటు ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు మరియు లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించింది. మరీ ఈ మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను చూద్దామా.. Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి […]