Gulzar House Fire Incident: హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ భవనంలో సంభవించిన ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే క్లూస్, ఫోరెన్సిక్ […]
Tata Harrier EV: భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. వినూత్నమైన డిజైన్లు, బలమైన నిర్మాణం, ఆధునిక సాంకేతికతతో దేశీయ మార్కెట్లో ముందంజలో ఉంది. టాటా నెక్సన్ EVతో విద్యుత్ వాహనాల విభాగంలో ముందస్తు అడుగులు వేసిన టాటా మోటార్స్, ఇప్పుడు హారియర్ EVను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, హారియర్ EVని 2025 జూన్ 3న లాంచ్ చేయనుంది. ఇటీవలే భారత్ మొబిలిటీ […]
Vodafone Idea: భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం సంస్థగా వొడాఫోన్ ఐడియా (Vi) కొనసాగుతుంది. అయితే తాజాగా దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ధర రూ.4999. ఇది ఫ్యామిలీ ప్లాన్ కూడా కాదు. కేవలం ఒక్క వినియోగదారుని కోసం మాత్రమే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇంత భారీ ధర ఉన్నా కూడా రోజుకు కేవలం 2GB డేటా మాత్రమే అందుతోంది. అయితే, ఈ ప్లాన్ ఖరీదు ఎక్కువగా ఉండటానికి […]
Cuauhtemoc: అమెరికా న్యూయార్క్ నగరంలో శనివారం రాత్రి ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. మెక్సికో నేవీకి చెందిన ట్రైనింగ్ షిప్ కౌటెమోక్ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొని రెండు ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో మరో 19 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక న్యూయార్క్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శనివారం రాత్రి 8:20 గంటల సమయంలో జరిగింది. షిప్ కెప్టెన్ నౌకను నియంత్రిస్తూ […]
IMF: ఇటీవల భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది. తాజాగా అందిన నివేదికలో IMF పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో IMF విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కి పెరిగింది. ఇక IMF నివేదిక ప్రకారం, పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 […]
Abhishek-Aishwarya Rai: బాలీవుడ్ లో “కజరారే” పాట పేరు వినగానే గుర్తొచ్చే జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. 2005లో విడుదలైన “బంటి ఔర్ బబ్లీ” సినిమాలో ఈ పాట అభిమానుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్ లో అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఐకానిక్ స్టెప్స్ ను మరోసారి తిరిగితెచ్చారు బచ్చన్ దంపతులు. ముంబయిలో జరిగిన ఓ వివాహ వేడుకలో […]
S*xual Assault: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ పట్టణంలో మానవ సంబంధాలను కలంకితం చేసే ఘటన చోటుచేసుకుంది. సిటీ కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ మైనర్ బాలుడు తన మేనకోడలు అయిన ఐదేళ్ల చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. Read Also: Gujarat Titans: ప్రత్యేక లావెండర్ జెర్సీ ధరించనున్న గుజరాత్ టైటన్స్.. ఎందుకంటే? ఇక ఈ ఘటనకు సంబంధించిన […]
Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో గుజరాత్ టైటన్స్ (GT) మే 22న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న లక్నో సూపర్ జైంట్స్ (LSG)తో మ్యాచ్‌లో ప్రత్యేక లావెండర్ రంగు జెర్సీని ధరించనుంది. ఈ నిర్ణయాన్ని జట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ చర్య క్యాన్సర్ వ్యతిరేక పోరాటాన్ని ప్రోత్సహించడానికి సంబంధించినట్లు వివరించింది. గతంలో కూడా గుజరాత్ టైటన్స్ ఇలాంటి సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా లావెండర్ జెర్సీతో అనేక సార్లు […]
Citroen C3 CNG: సిట్రోయెన్ ఇండియా తాజాగా సిట్రోయెన్ C3కి డీలర్ ఫిటెడ్ CNG కిట్ వేరియంట్‌ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్‌తో C3 ధర రూ.93,000 పెరిగి రూ.7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)కి చేరింది. దేశంలో CNG ఇంధనానికి ఉన్న డిమాండ్, CNG స్టేషన్ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం సిట్రోయెన్ భారతదేశపు పర్యావరణ హిత ఇంధన మార్గంలో భాగంగా చెప్పవచ్చు. C3 CNG వేరియంట్ 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ […]
Virat Kohli-Bharat Ratna: భారత క్రికెట్‌కు తన జీవితాన్ని అంకితం చేసిన విరాట్ కోహ్లీకి భారత రత్న అవార్డును ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కోరారు. కొద్ది రోజుల క్రితమే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, తన ఫ్యాన్స్‌కు ఓ తీపి జ్ఞాపకంగా ఢిల్లీ వేదికగా ఒక రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాలని రైనా అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 9230 […]