RCB Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. పలు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ రద్దు వల్ల రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించగా, KKR ప్లేఆఫ్ అవకాశాలు ముగిసిపోయాయి. Read Also: […]
Vivo Smartphones: స్టైలిష్ లుక్, మృదువైన ఫీల్‌తో పాటుగా నిత్యవసరాలన్నింటినీ నిర్వహించే ఫీచర్లతో టెక్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది వివో అని చెప్పవచ్చు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఫోన్లను అందిస్తూ భారత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటోంది వివో. ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే అందిస్తూ టెక్ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అందిస్తోంది వివో. మరి రూ.15,000 కంటే తక్కువ బడ్జెట్ లో లభించే కొన్ని బెస్ట్ […]
Telegram Global Contest: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తూ టెలిగ్రామ్ తమ మొదటి అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. ఈ కాంటెస్ట్‌లో విజేతలకు మొత్తం 50,000 డాలర్స్ (భారత రూపాయల్లో సుమారుగా రూ. 42.8 లక్షలు) బహుమతులు అందించనున్నారు. ఈ పోటీ ద్వారా టెలిగ్రామ్ తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్ […]
Storms Hit US: అమెరికాలో ఏర్పడిన తుపాన్ కెంటకీ, మిస్సోరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. ఇది ఎంతో […]
TVS iQube S, ST 2025: టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2025కి సంబంధించి తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube S, iQube ST మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో స్కూటర్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న iQube కొన్ని నెలల్లోనే తన సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన అప్డేటెడ్ […]
KTM Hikes Bike Prices: భారత బైక్ మార్కెట్లో స్టైల్, పెర్ఫార్మెన్స్ ఇంకా ముఖ్యంగా యూత్ ఫెవరిట్‌గా నిలిచిన బ్రాండ్ కేటిఎమ్ (KTM). భారతదేశంలో ప్రీమియం స్పోర్ట్స్ బైకుల విభాగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆస్ట్రియాకు చెందిన ఈ బ్రాండ్, బజాజ్ ఆటో భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్లో పలు మోడళ్లను విక్రయిస్తోంది. ముఖ్యంగా యువతలో KTM బైకుల క్రేజ్ అధికంగా ఉంది. అయితే, తాజాగా కంపెనీ తన బైకుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో […]
Hari Hara VeeraMallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దెత్తున విడుదల కానుంది. అమెజాన్ […]
Amazfit Bip 6: ప్రముఖ వేర్‌బుల్ బ్రాండ్ అయిన అమెజ్‌ఫిట్ తాజాగా బిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్ Amazfit Bip 6 ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ వాచ్‌కి భారీ 1.97 అంగుళాల AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇది ముందు ఉన్న LCD స్క్రీన్‌ని భర్తీ చేస్తూ 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు అందిస్తుంది. దీనితో పాటు, ఆటోమేటిక్ బ్రైట్నెస్కు అంబియెంట్ లైట్ సెన్సార్ కూడా కల్పించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అల్యూమినియం అలాయ్ […]
Ntr-Hrithik Roshan War2:బాలీవుడ్లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ “వార్”కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ […]
OTT Releases: ఓటీటీ అభిమానుల కోసం ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. ఎప్పటిలాగానే ఈ వారం కూడా వినోదాన్ని అందించనున్నాయి ఓటీటీ యాప్స్. ఎప్పటిలానే వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. ఈ వారం కొన్ని చిత్రాలు అనూహ్యంగా ఎలాంటి ప్రకటనలేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వారం మరింత కంటెంట్‌తో ముందుకొచ్చాయి. తెలుగు భాషలో నేరుగా విడుదలైన కంటెంట్ […]