Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Aadhaar PAN Link: ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది.. SMS ద్వారా ఆధార్‌ను పాన్ నంబర్‌తో ఎలా లింక్ చేయాలంటే..?
Aadhaar PAN Link: భారత దేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిబంధనలను ప్రకటించింది. డిసెంబర్ 31లోపు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డును అనుసంధానం చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. దీనికి ఇక ఒక రోజే గడువు మిగిలి ఉంది. నిర్ణీత తేదీ లోపు లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు పనిచేయకుండా (డీఆక్టివ్) చేయబడుతుంది. AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్ […] -
Jalsa vs Murari: న్యూ ఇయర్ ఈవ్‌కి జల్సా, మురారి రీరిలీజ్ క్లాష్.. ఫ్యాన్స్ సందడి మాములుగా లేదుగా..!
Jalsa vs Murari: డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్–కామెడీ చిత్రం ‘జల్సా’, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ న్యాచురల్ డ్రామా ‘మురారి’ 4K వెర్షన్లో థియేటర్లలో రీరిలీజ్ అవుతున్నాయి. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ రెండు సినిమాలకు భారీ స్పందన కనిపిస్తోంది. బుక్ మై షోలో గత 24 గంటల్లోనే ‘జల్సా’ 8,000కి పైగా […] -
అల్ట్రా-స్లిమ్ డిజైన్, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6,500mAh బ్యాటరీభారత్‌కు రానున్న Infinix Note Edge..!
Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా […] -
Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక..?
Magnus Carlsen: ప్రస్తుత ప్రపంచ చెస్‌లో ‘ది వన్ అండ్ ఓన్లీ’గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తాజాగా దోహాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత కార్ల్సెన్ టేబుల్‌పై బలంగా గుద్దుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని ‘కార్ల్సెన్ […] -
అదిరిపోయే ఫీచర్స్ తో కేవలం రూ.12,499లకే Foxsky 43 అంగుళాల Full HD Smart LED TV.. ఎక్కడ కొనాలంటే..?
Foxsky Full HD Smart LED TV: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఓ అదిరిపోయే డీల్ మీకోసం. ఫాక్స్ స్కై (Foxsky) 108 సెం.మీ (43 అంగుళాల) ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ (43FS-VS)పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.41,499గా ఉన్న ఈ టీవీని ప్రస్తుతం కేవలం రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, EMI సదుపాయం కూడా రూ.600 నుంచి ప్రారంభం అవుతోంది. మరి ఇంత తక్కువ ధరలో ఎలాంటి […] -
Snapdragon 7 Gen 4 చిప్, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో లాంచ్ కు సిద్దమైన Realme 16 Pro+ 5G..!
Realme 16 Pro+ 5G: రియల్మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్‌లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి […] -
7,200mAh బ్యాటరీ, IP69+ రేటింగ్‌తో Vivo Y31D స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల.. లాంచ్ అప్పుడే..!
Vivo Y31d: వివో (Vivo) తన కొత్త Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo Y31d లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. వియత్నాంలో ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ యూరోఫిన్స్ (Eurofins) సర్టిఫికేషన్ కనిపించగా.. తాజాగా వివో సోషల్ మీడియా ద్వారా టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ Y31d వేరియంట్ భారత్‌కు వచ్చే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. Bengaluru: కన్నడ టీవీ నటి నందిని ఆత్మహత్య.. […] -
Zepto, Blinkit, Flipkartలకు షాక్.. సమ్మె చేయనున్న గిగ్ వర్కర్స్..!
Zepto, Blinkit, Flipkart: ఇంట్లో పాలు లేవా? రేషన్ అయిపోయిందా?.. కేవలం 10 నిమిషాల్లో ఆన్లైన్లో తెప్పించుకుందాం.. ఇలాంటి మాటలు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. కానీ, ఈసారి డిసెంబర్ 31న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. నూతన సంవత్సరానికి ఒక రోజు ముందు గిగ్ వర్కర్స్, ముఖ్యంగా క్విక్ ఈ-కామర్స్ అండ్ ఫుడ్ డెలివరీ కంపెనీల డెలివరీ బాయ్స్ భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. దీని ప్రభావంతో 8 నుండి 10 నిమిషాల్లో సరుకులు అందే […] -
Mumbai: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్ పరిసరాల్లో BEST బస్సు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపు తప్పి పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్ […] -
Smriti Mandhana: 45 రోజులుగా నిద్రలేని రాత్రులు.. ఎన్నో అనుభవించాం.. స్మృతి సంచలన కామెంట్స్..!
Smriti Mandhana: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మిథాలీ రాజ్ గత తర్వాత ఆమె ఎదురుకున్న అనేక సందర్బాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 2025 నవంబర్ 2న భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న చారిత్రాత్మక సందర్భానికి గుర్తుచేసుకుంటూ.. ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది. బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం..! మహిళా ప్రపంచకప్ 2025 విజయం నాకు ఇంకా నమ్మశక్యంగా […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..