Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Nandyal: ముగ్గురు చిన్నారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
Nandyal: నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నే గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికుల సమాచారం ప్రకారం వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం సురేంద్ర […] -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు .. రెండో రోజున 70 వేల మందికి పైగా భక్తుల దర్శనం..!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొత్తం 70,256 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పరవశించారు. దర్శనంతో పాటు తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదే […] -
New Year Celebrations: జోరుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
New Year Celebrations: రాష్ట్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో సంబరాలు మిన్నంటాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో కుటుంబ సభ్యులతో కలిసి నగర వాసులు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. మరోవైపు ఓపెన్ గార్డెన్స్, క్లబ్బులు, ఈవెంట్ వేదికల్లో నిర్వహిస్తున్న డీజే కార్యక్రమాల్లో యువత డాన్స్ చేస్తూ ఉల్లాసంగా గడిపారు. 2026 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. Swarna Ward: ఏపీలో కీలక నిర్ణయం.. ఇకపై ‘వార్డు సచివాలయం’ కాదు ‘స్వర్ణ వార్డు’ […] -
Trainee Police Constables Stipend: ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శుభవార్త.. ఉపకార వేతనం రూ.12,000కు పెంపు
Trainee Police Constables Stipend: స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (SCTPCలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం నెలవారీగా అందుతున్న రూ.4,500 ఉపకార వేతనాన్ని రూ.12,000కు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల శిక్షణలో ఉన్న వేలాది క్యాడెట్ ట్రైనీలకు ఆర్థికంగా భారీ ఊరట లభించనుంది. Dulquer Salmaan: తెలుగులో.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్..? ఉపకార వేతనం పెంపునకు సంబంధించి డైరెక్టర్ […] -
10,080mAh భారీ బ్యాటరీ, MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో జనవరి 5న HONOR Power2 లాంచ్..!
HONOR Power2: రూమర్లకు ముగింపు పలుకుతూ హానర్ (HONOR) పవర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ HONOR Power2ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌ను 2026 జనవరి 5న చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలవనుంది. HONOR Power2లో నాల్గో తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. దీని సామర్థ్యం 10,080mAh. ఇది భారీ స్థాయిలో ఉన్న హానర్ విన్ సిరీస్‌లోని 10,000mAh బ్యాటరీకంటే ఎక్కువ. […] -
CP Sajjanar: తాగి బండి నడిపారో.. వెళ్లేది ఇంటికి కాదు.. నేరుగా చంచల్‌గూడ జైలుకే..!
CP Sajjanar: న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. జంటనగరల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని డీసీపీ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి […] -
అండర్ డిస్ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ తో రానున్న Xiaomi Mix 5..!
Xiaomi Mix 5: షియోమీ (Xiaomi) డిజైన్ ఆధారిత ఫ్లాగ్షిప్ సిరీస్ Mix లైన్అప్ను తిరిగి తీసుకవస్తుందా అంటే.. తాజా లీక్‌ల ప్రకారం, కంపెనీ Xiaomi Mix 5 పేరుతో కొత్త ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కు ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ సాగుతోంది. Mix సిరీస్‌ను షియోమీ ఎప్పుడూ అత్యాధునిక టెక్నాలజీ షోకేస్‌గా ఉపయోగించింది. అదే వ్యూహాన్ని Mix […] -
Vaishnavi Sharma: కుర్రాళ్ల మనసు కొల్లగొడుతున్న కొత్త టీమిండియా బౌలర్.. సరికొత్త క్రష్ అంటూ..!
Vaishnavi Sharma: భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో కొత్త తార పరిచయమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అంతర్జాతీయ అరంగ్రేటంతోనే అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వైష్ణవి, తన లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముప్పుగా మారింది. మైదానంలో బంతితో మెప్పించడమే కాదు.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్ల నుంచి భారీ […] -
Ibomma Ravi: క్యాంకాడర్ ప్రింట్కు ఓ రేట్.. HD ప్రింట్లకు ఓ రేట్.. కథ మాములుగా లేదుగా..!
Ibomma Ravi: ఐబొమ్మ రవి.. ఓ వైపు సినిమా పరిశ్రమని, మరోవైపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చేసిన పాపాలు ఊరికే పోవు అన్నట్లుగా అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు. రవి వ్యవహారం మామూలుగా లేదని పోలీసుల కస్టడీ రిపోర్ట్‌తో మరోసారి స్పష్టమైంది. 12 రోజులపాటు కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి నుంచి సేకరించిన కీలక వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్ట్‌లో పైరసీ, ఆన్లైన్ బెట్టింగ్, డబ్బు లావాదేవీలకు సంబంధించిన […] -
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు.. దేవతలను, మహిళలను కించపరిచారంటూ..!
YouTuber Anvesh: నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Shreyas Iyer: టీమిండియా ఫాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ […]
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..