The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: నాని హీరోగా నటిస్తున్న ‘ద పారడైజ్’ (The Paradise) సినిమాలోని “ఆయా షేర్” (Aaya Sher) పాట ప్రస్తుతం సోసియోలా మీడియాలో ట్రేండింగ్ గా కొనసాగుతుంది. మరి అంతలా దూసుకుపోతున్న ఈ పాట లిరిక్స్ మీకోసం.
పాట: ఆయా షేర్ (Aaya Sher)
సినిమా: ద పారడైజ్ (The Paradise)
గానం: అనిరుధ్ రవిచందర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
Also Read
The Paradise: యూట్యూబ్‌లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
పల్లవి:
హే నీ అయ్యా జగిరా..
చల్ మావాడోచింద్రా..
ఇగ జడ్తియ్యాలే | జుంబలికే ఆయా షేర్ |
హే ఆ దార్ కా సుల్తానే..
మా ఘర్ కా సైతానే..
చల్ షికార్ జెయ్యా | జుంబలికాయ్ ఆయా షేర్ |
పచ్చ బొట్టు గాయమిది | ఆయా షేర్ |
గుంజుకునే న్యాయమిది | ఆయా షేర్ |
బూదిధల గడ్డ ఇది | ఆయా షేర్ |
మాతో రాయబడ్డ కదే ఇది | ఆయా షేర్ |
జడలురో జడలురో హడలురో ధడలురో..
కొడుతరో తొడలురో తీస్తరో తొలురో..
సవారికి దొరుకు బిడ్డా..
సేవాలే లేస్తాయి బిడ్డా..
పెగుల్ దీసి మెడల యేసి..
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా..
చరణం:
ఆడ ఈడ యేడ జూడు బిడ్డా..
వనుకయ్ పుట్టలింక పడితేనయ్ నా నీడ..
బొండ పెడుతా మలిక్నైన గూడ..
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడ..
చల్ ఉడుకుతుంది సరా బట్టిలో మా కంట తడే.. | జుంబలికే ఆయా ఆయా షేర్ |
ఇగ రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే.. | జుంబలికే ఆయా ఆయా షేర్ |
జడలురో జడలురో హడలురో ధడలురో..
కొడుతరో తొడలురో తీస్తరో తొలురో..
సవారికి దొరుకు బిడ్డా..
సేవాలే లేస్తాయి బిడ్డా..
పెగుల్ దీసి మెడల యేసి..
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా..
హే బరి బత్తలునొన్నిన్రా..
బర్ బాదే అయినొన్రా..
నన్ను పీకుతవా | జుంబలికే ఆయా షేర్ |
హే మొల్ధారం లేనొనిరా..
నీకన్నా మొండొన్రా..
ఇగ పీకుతవా | జుంబలికాయ్ ఆయా షేర్ |
పొట్టు పొట్టు ఆకలుంది | ఆయా షేర్ |
మెట్టు మెట్టు ఎక్కుతరా | ఆయా షేర్ |
పేరు పతా లేనొన్ని రా | ఆయా షేర్ |
చూస్కో పారడైస్ కు అడ్రెసైతా | ఆయా షేర్ |
పొట్టు పొట్టు ఆకలుంది..
మెట్టు మెట్టు ఎక్కుతరా..
పేరు పతా లేనొన్ని రా..
చూస్కో పారడైస్ కు అడ్రెసైతా..
Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!
మరిన్ని లిరిక్స్ కోసం https://ntvtelugu.com/ వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?