Kothuru Ram Kumar
Author- NTV Telugu-
OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్ హీట్ పెంచుతున్న ప్రతిపక్షం..!
OTR: పొలిటికల్ పిడుగులు పడుతున్నా.. పెదవి విప్పరు. ఆరోపణల ఉరుములు ఉరుముతున్నా.. అణు మాత్రం కూడా స్పందించరు. అసలు అనేది నన్ను కాదుకదా… అన్న ధోరణి పెరిగిపోతోంది. తెలంగాణ మంత్రులంతా ఈ ప్రభుత్వం మాది అని ఓన్ చేసుకోవడం లేదా? అందుకే ప్రతిపక్షం అనేది నన్నుకాదుకదా…. నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షానికి కౌంటర్స్ వేయమని మంత్రులకు ముల్లుగర్రలు పెట్టి పొడిచి చెప్పాల్నా? తెలంగాణ కేబినెట్లో అసలేం జరుగుతోంది? సమ్మర్ సెగలతో పాటే తెలంగాణలో […] -
Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!
Wankhede Stadium Honors: ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారబోతోంది. భారత మాజీ క్రికెటర్ రవి శాస్త్రికు గౌరవంగా స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. ఏప్రిల్ 8న జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరో భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననుండటం ఈ వేడుకకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో ప్రెస్ బాక్స్ కింద ఉన్న […] -
Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!
Smriti Mandhana Wedding: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరు కారణంగా కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల వల్ల. గత ఏడాది సంగీత దర్శకుడు పలస్ ముచ్చల్ తో ఆమె పెళ్లి చివరి నిమిషంలో రద్దవడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన […] -
Mushroom Curry Recipe: చికెన్ కర్రీ ఎందుకు..? మష్రూమ్ కర్రీ ఉండగా.. సూపర్ సాఫ్ట్ గా చేసేయండి ఇలా..!
Mushroom Curry Recipe: రోజూ తినే చికెన్, మటన్ కర్రీలు బోర్ కొట్టాయా? సాధారణంగా నాన్-వెజ్ ప్రియులు చికెన్ కర్రీని ఎంతగా ఇష్టపడతారో, వెజిటేరియన్స్ అంతకంటే ఎక్కువగా మష్రూమ్ (పుట్టగొడుగుల) కర్రీని ఇష్టపడతారు. రెస్టారెంట్ స్టైల్లో ఉండే టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీని ఇంట్లోని మసాలాలతోనే ఎంతో సాఫ్ట్‌గా, రుచిగా తయారయ్యే ఈ స్పెషల్ వెజ్ రెసిపీ తయారీ విధానం మీకోసం. ఇది రైస్, చపాతీ లేదా బిర్యానీలోకి అద్భుతమైన కాంబినేషన్. Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ […] -
స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!
OPPO F33: ఒప్పో ఇండియా నుండి కొత్త F33 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఏప్రిల్ 15న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. గత ఏడాది వచ్చిన F31 సిరీస్ కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ ఫోన్లో ముఖ్యంగా కెమెరా సామర్థ్యాలు, డిజైన్‌లో కీలక మార్పులు తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా, కొత్త యూనీబాడీ తయారీ విధానం ఈ సిరీస్ కు ప్రత్యేకంగా నిలవనున్నాయి. Ground Report: అభివృద్ధికి చిరునామాగా […] -
Vijayawada: ఇంద్రకీలాద్రిపై కలకలం.. నకిలీ పత్రాలతో అర్చక ఉద్యోగానికి యత్నం!
Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ పత్రాల సృష్టించి అర్చక ఉద్యోగం పొందేందుకు జరిగిన ఒక కుట్ర వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ అధికారుల కళ్లు గప్పి, ఏకంగా అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై సంచలనంగా మారింది. Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది! ఘటన సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 2022లో సాయిబాబు అనే అర్చకుడు మరణించారు. ఆయన మరణానంతరం […] -
50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Moto G Stylus (2026): మొటరోలా తన పాపులర్ స్టైలస్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ Moto G Stylus (2026) ను అమెరికా, కెనడా మార్కెట్లలో అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన మోటో జి స్టైలస్ (2025)కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనితో పాటు వచ్చే ఇన్‌బిల్ట్ యాక్టివ్ స్టైలస్. ఇది సపోర్టెడ్ యాప్స్‌లో టిల్ట్ (tilt), ప్రెజర్ కు అనుగుణంగా స్పందిస్తూ డ్రాయింగ్, నోట్స్ రాసుకోవడానికి అద్భుతమైన […] -
OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?
OTR: ఆ జూనియర్ మంత్రికి ఫాదర్ స్ట్రోక్ బాగా… గట్టిగా తగులుతోందా? తండ్రి రూపంలో రోజుకో కొత్త పంచాయతీ వస్తోందా? ఏకంగా ఆయన కుర్చీ కిందికే నీళ్ళొచ్చేంత ముప్పు ముంచుకు వస్తోందా? అయినాసరే… మంత్రి ఎందుకు మాట్లాడ్డం లేదు? తండ్రిని కాదనలేకపోతున్నారా? లేక ఆయనకేం తెలియడం లేదా? ఒక రాష్ట్ర మంత్రికి తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలియకుండా ఉంటుందా? ఎవరా మంత్రి? ఏంటాయన ఫాదర్ స్టోరీ? పాలిటిక్స్‌లో జనరల్‌గా సన్ స్ట్రోక్స్ ఉంటాయి. తండ్రి పదవిని […] -
OTR: ఉద్యోగులు vs మండలి.. దుర్గమ్మ ఆలయంలో అధికార దర్పం.?
OTR: అమ్మవారి సన్నిధిలో అమీతుమీకి రెడీ అవుతున్నారా? గర్భగుడి నుంచి ఆఫీసులదాకా.. చిత్ర విచిత్రమైన వివాదాలు రేగుతున్నాయా? అమ్మకు సేవకులమన్న సంగతి మర్చిపోయి.. అంతా అధికార దర్పం ప్రదర్శించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారా? బెజవాడ ఇంద్రకీలాద్రి మీద ఏం జరుగుతోంది? పాలక మండలి, ఉద్యోగుల మధ్య ఎక్కడ చెడింది? రోజుకో గొడవ, పూటకో వివాదం అన్నట్టు తయారవుతోంది బెజవాడ ఇంద్రకీలాద్రి మీద వ్యవహారం. రాను రాను అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం పెరగడానికి బదులు ఘర్షణ పూరిత […] -
Nara Lokesh: ఏపీలో ఉద్యోగల జాతర.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు..!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు […]
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!