Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!
Ai+ PulseTab, NovaPods, RotateCam Launch: నోవా (Nova) సిరీస్‌ను మరింత పెంచుతూ Ai+ కొత్త గాడ్జెట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లతో దూసుకెళ్తున్న ఈ బ్రాండ్, ఇప్పుడు ట్యాబ్లెట్, వైర్ లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తాజాగా Ai+ పల్స్ ట్యాబ్ (PulseTab), నోవాపాడ్ బీట్స్ (NovaPod Beats), నోవాపాడ్స్ ఎయిర్ (NovaPods Air), రొటేట్ క్యామ్ (RotateCam) 4G లులాంచ్ అయ్యాయి. మరి వీటి […] -
బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!
Ai+ Nova 2 5G, Ultra, Flip Smartphones: Ai+ సంస్థ చెప్పినట్లుగానే కొత్తగా మూడు 5G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. Ai+ Nova 2 5G, Ai+ Nova 2 Ultra 5G, Ai+ Nova Flip 5G పేర్లతో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా పలు ఫీచర్లతో వచ్చాయి. మరి ఆ ఫోన్ లో ఆ ఫీచర్స్ ఉన్నాయి, వాటి ధర ఏంటో పూర్తి వివరాలు చూసేద్దామా.. Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు […] -
Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?
Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ ఆడటం తనకు కష్టంగా మారిందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైద్యుల సూచనల కారణంగా రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ.. తాను జట్టుకోసం ఆడానని తెలిపారు. అయితే అదే కొనసాగితే తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించినట్లు తెలిపాడు. Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన […] -
Assembly Election Voting: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జోరు.. భారీగా ఓటింగ్ నమోదు.!
Assembly Election Voting: దేశంలోని 3 రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగిస్తున్నారు. అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. అస్సాం రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 84.42% పోలింగ్ నమోదైంది. ఇందులో సౌత్ సాల్మారా-మాంకచార్ జిల్లాలో అత్యధికంగా 94.08 శాతం ఓటింగ్ నమోదు […] -
Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!
Botsa Satyanarayana Emotional: వైస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ఈవెంట్ లో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర రెడ్డి మరణాన్ని ప్రస్తావిస్తూ కంటతడి పెట్టారు. మహానేత గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన బొత్స తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ గురించి మాట్లాడినప్పటి నుంచి […] -
AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..!
AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం (ఏప్రిల్ 10)న జరగనున్న క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి కేంద్రంగా ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే అంశం క్యాబినెట్ అజెండాలో ఉండే అవకాశం ఉంది. రాజధాని అభివృద్ధి, నిర్మాణ […] -
Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!
Dale Steyn Slams David Miller Decision: ఐపీఎల్ 2026 14వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఒక్క పరుగుతో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ పోరాడినప్పటికీ.. గుజరాత్ ఒక్క పరుగుతో థ్రిల్లింగ్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడినప్పటికీ, చివర్లో తీసుకున్న ఒక నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ఓడిపోతున్న మ్యాచ్ ను మిల్లర్ కేవలం 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి దగ్గరగా […] -
Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామ సమీపంలోని జలపాతం వద్ద జరిగింది. అందిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న జలపాతానికి వెళ్లిన నలుగురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు అక్కడ అదుపు తప్పి జారి నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు యువతులు మృతి […] -
ICC: టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
ICC: అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ఐసీసీ (ICC) కీలక మార్పులకు సిద్ధమవుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించిన త్రైమాసిక సమావేశంలో ఐసీసీతో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (CEC) కూడా భారీ నిర్ణయాల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు పరిమిత దేశాల్లో మాత్రమే ప్రాచుర్యం పొందిన క్రికెట్ ను ఇకపై గ్లోబల్ స్పోర్ట్ గా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంలా కనిపిస్తోంది. TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే […] -
OTR: ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్ట్స్.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!
OTR: ఏపీ సీఎం చంద్రబాబు వస్తున్నారంటేనే అక్కడి ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారట. ఆయన మా దగ్గరికి రాకుండా ఉంటేనే బాగుండురా బాబూ అంటూ.. మొక్కుకుంటున్నారట. ఏ జిల్లాలో టీడీపీ శాసనసభ్యులు అంతలా భయపడిపోతున్నారు? ముఖ్యమంత్రితో పాటు అభివృద్ధి నిధులు వస్తాయని సంబరపడాల్సిన సందర్భంలో ఎందుకు వాళ్ళలో టెన్షన్ పెరుగుతోంది? ఐవిఆర్ఎస్ సర్వే.. ఈ మాట వింటేనే, సింహపురి టీడీపీ ఎమ్మెల్యేలు షేకైపోతున్నారు. అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని మెజార్టీ శాసనసభ్యులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. పైగా.. ఆ […]
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!