New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Electricity Connections: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పులు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
Philips: ఫిలిప్స్ సౌండ్‌బార్లు, హెడ్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్లు రిలీజ్.. ప్రారంభ ధర రూ.899..!
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
ఇప్పటివరకు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం డిస్కమ్స్ స్తంభాలు, లైన్ల దూరాన్ని ఆధారంగా చేసుకుని వినియోగదారుల నుంచి వివిధ రకాల ఛార్జీలు వసూలు చేసేవి. దీంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఫీజులు విధించేవారు. ఈ విధానానికి ముగింపు పలుకుతూ.. ఇకపై కొత్త కనెక్షన్లకు ఫిక్స్డ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది.
Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?
కొత్త మార్గదర్శకాల ప్రకారం గృహ వినియోగదారుల కోసం ఛార్జీలను 1 కిలోవాట్ వరకు రూ.500, 1 నుంచి 5 కిలోవాట్ల వరకు: రూ.500 + ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.600 లా నిర్ణయించారు. అంటే వినియోగదారులు ఇకపై దూరం, స్తంభాలు, లైన్ల పేరుతో అదనపు భారాన్ని భరించాల్సిన అవసరం ఉండదు. రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ఫీజు విధానం అమలులోకి రానుంది.
తాజావార్తలు
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క