Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
Tenali: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం ప్రకారం.. తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విషయంలో బంగారం రికవరీ కోసం పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని తిరుపతమ్మ ఆరోపించింది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల […] -
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
iPhone Users Alert: ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు చెందిన నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) తాజాగా ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త ఫిషింగ్ మోసంపై హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పోయిన ఫోన్ లేదా దొంగిలించబడిన ఐఫోన్ల యజమానులను టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించింది. సైబర్ నేరగాళ్లు తమ చేతికి వచ్చిన దొంగిలించిన ఐఫోన్లను పూర్తిగా అన్‌లాక్ చేసేందుకు ఈ కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు […] -
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
Allu Arjun Meets Cricketer Venkatesh Iyer: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ లు ఓ ప్రత్యేక సమావేశంలో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్, అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయన్కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి దిగిన […] -
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
Early Age Sex Results: చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ప్రారంభించడం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని తాజా అధ్యయనం వెల్లడించింది. చైనాలోని షాన్డాంగ్ విశ్వవిద్యాలయం (Shandong University) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. తక్కువ వయసులో మొదటిసారి శారీరక సంబంధం కలిగిన వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించే అవకాశం ఉందని తేలింది. ఈ పరిశోధన ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం.. చిన్న వయసులోనే శృంగార జీవితాన్ని ప్రారంభించే […] -
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
Natural Home Remedy: ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరవడం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, కెమికల్ ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీంతో చాలామంది హెయిర్ డైలు, కెమికల్ కలర్స్ వాడుతుండడంతో.. అవి జుట్టుకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అయితే సహజంగా జుట్టు రంగును మెరుగుపరచాలనుకునేవారికి ఒక సింపుల్ హోమ్ రెమెడీ మంచి పరిష్కారంగా మారుతోంది. కొబ్బరి నూనె, కాఫీ పొడి, […] -
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
Rohit Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి అభిమానుల మనసు గెలిచే విధంగా మాట్లాడాడు. కోల్‌కతాలో జరిగిన ఓ ఘటనపై ఓ మహిళా అభిమానికి స్వయంగా క్షమాపణ చెప్పిన రోహిత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 20న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 […] -
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
Virat Kohli: శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో SRH 55 పరుగులతో RCBపై ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే SRH బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు ఓ అభిమాని “49” అని సూచించే జెశ్చర్ చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో […] -
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
Telangana Exhibitors Association: తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎక్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో విడుదలయ్యే ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది (Peddi) సినిమాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సంఘం వెల్లడించింది. తాజాగా నిర్వహించిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మాకు ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజ్ కావాలని తేల్చి చెప్పారు. అది ఎంత ఇవ్వాలన్నది […] -
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా మిస్టర్ కూల్.!
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో నిరాశాజనక ప్రదర్శన చేయడంతో ఫ్రాంచైజీ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ముఖ్యంగా జట్టు భవిష్యత్ హెడ్ కోచ్‌గా MS ధోని బాధ్యతలు చేపట్టే అవకాశాలపై సోషల్ మీడియాలో పెద్దెత్తున ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే కారణంగా మారాయి. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ […] -
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
Pawan Kalyan: అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యేగా బాలరాజు పని తీరుపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ దృష్టికి వచ్చిన పలు అంశాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను వివరణ కోరినట్లు సమాచారం. ఇంకా తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చక్కదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే బాలరాజు ఉప […]
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?