Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో చేర్చుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో క్యాచ్ అందుకున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో క్యాచ్ పట్టిన ఫీల్డర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ […] -
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్‌లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్‌పై భారీ విజయం.!
KKR vs DC: ఐపీఎల్ 2026 లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ జట్టు విజయంతో తమ సీజన్‌ను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు. […] -
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
IPL 2026 Champion: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లీగ్ స్టేజి ముగిసింది. దీనితో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. మే 24న జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ చివరి ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ కూడా టైటిల్ రేసుకు సిద్ధమైంది. అయితే ఇక్కడే అసలు మజా ఉంది. ఈ సీజన్ […] -
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
Virat Kohli: ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ క్వాలిఫయర్స్ ఎవరో తేలిపోయింది. ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ జట్టు నాల్గవ క్వాలిఫయర్ గా చేరింది. దీనితో ఇప్పుడు అందిరి చూపు క్వాలిఫయర్-1 మ్యాచ్ పై పడింది. అయితే ఇది ఇలా ఉండగా క్వాలిఫయర్-1 మ్యాచ్ ముందు విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ […] -
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల సోషల్ మీడియా ప్రవర్తనపై కాస్త గట్టిగానే స్పందించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ హరిప్రీత్ బ్రరర్ తన సహచరులు ప్రియాంష్ ఆర్య, అర్షదీప్ సింగ్ లతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోకు “స్లాగర్ అండ్ వ్లాగర్” అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు అభిమానులతో పాటు […] -
Ravindra Jadeja: నో బాల్‌తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్‌కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
Ravindra Jadeja: నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు సహచరులు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మధ్య జరిగిన చిన్నపాటి మైదాన పోరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని జడేజా సరిగా టైమ్ చేయలేక క్యాచ్ ఇచ్చాడు. దీంతో వికెట్ దక్కిందని భావించిన శార్దూల్ ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ, […] -
Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని తెలిపింది. ఆదివారం […] -
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక అభివృద్ధి సంస్థ (APFDC) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభం” అని పేర్కొన్నారు. 1975లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభమైందని, రాష్ట్ర విభజన […] -
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
Lemon Pickle: భారతీయ వంటకాల్లో ఊరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ విటమిన్ ‘C’ పుష్కలంగా లభించే నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు. నోటికి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మందికి నిమ్మకాయ పచ్చడి పెట్టిన కొద్ది రోజులకే పాడైపోతుందనే భయం ఉంటుంది. కానీ సరైన కొలతలతో, కొన్ని చిట్కాలు పాటిస్తూ పచ్చడి పెడితే సంవత్సరం పైనే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది.మరి నిమ్మకాయ నిల్వ పచ్చడిని […] -
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యoగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ‘ఏబోలా’ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, […]
తాజావార్తలు
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!