Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..! ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ వంటకాలలో రాగితో చేసే వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రాగి పిండితో తయారు చేసే కుడుములు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనత సమస్యను తగ్గించడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు ఈ కుడుములను […] -
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
Mini Cooper S GP Inspired Edition Launched: “మినీ ఇండియా” కంపనీ భారత మార్కెట్లో కొత్త మినీ కూపర్ ఎస్ జీపీ ఇన్స్పైర్డ్ ఎడిషన్ (Mini Cooper S GP Inspired Edition)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకానిక్ Mini GP నుంచి స్ఫూర్తి పొందిన ఈ ప్రత్యేక ఎడిషన్ కారును భారతీయ కొనుగోలుదారుల కోసం కేవలం 30 యూనిట్లకే పరిమితం చేశారు. కారుకు సంబంధించి ఈ నెల ప్రారంభంలోనే ఈ […] -
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
Hero XPulse 200 4V & XPulse 200 Pro Launched: హీరో మోటో కార్ప్ తన అడ్వెంచర్ బైక్ పోర్ట్‌ఫోలియోను అంతర్జాతీయ మార్కెట్లో మరింత పెంచుతూ UKలో XPulse 200 4V & XPulse 200 Pro మోటార్‌సైకిళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశించిన తర్వాత బ్రిటన్‌లో అడుగుపెట్టింది. ఈ కొత్త బైక్స్‌ను ఇంచ్ పర్ఫెక్ట్ ట్రయల్స్ వద్ద ఆవిష్కరించారు. అడవులు, నదీ మార్గాలు, కఠినమైన ఆఫ్‌రోడ్ ట్రాక్‌లతో […] -
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
Super Mileage Car: అమెరికాలోని బ్రిఘమ్ యంగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఓ ప్రత్యేక వాహనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ ఇంధన ఇంజిన్‌తో పనిచేసే ఈ అల్ట్రా ఎఫిషియంట్ వాహనం లీటర్‌కు ఏకంగా 911 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వెల్లడించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఇంధన పొదుపుపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. “సూపర్మైలేజ్” పేరుతో రూపొందించిన ఈ వాహనం ప్రధానంగా గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి తయారు చేశారు. […] -
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
Japan Earthquake: జపాన్ దక్షిణ ప్రాంతంలోని కగోషిమా ప్రాంతంలో బుధవారం (మే 20) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పలు భవనాలు ఒక్కసారిగా కంపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంప ప్రభావం ఒకినావా ప్రధాన ద్వీపం సమీప ప్రాంతాల్లో కూడా తీవ్రంగా అనిపించింది. అయితే భూకంపం అనంతరం […] -
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
Google I/O 2026: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2026లో పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్స్, సాఫ్ట్వేర్ టూల్స్, కస్టమ్ AI చిప్స్‌ను ఆవిష్కరించింది. AI రంగంలో పెరుగుతున్న పోటీలో భాగంగా వినియోగదారులు, సంస్థల కోసం మరింత పవర్ ఫుల్ AI ఉత్పత్తులను తీసుకురావడంపై గూగుల్ దృష్టి పెట్టింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కార్యక్రమంలో జెమిని 3.5 ఫ్లాష్ (Gemini 3.5 Flash), […] -
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
PCOS New Name: మహిళల్లో సాధారణంగా కనిపించే హార్మోన్ల సమస్యలలో ఒకటైన పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) కు త్వరలో కొత్త పేరు వచ్చే అవకాశాలపై వైద్య రంగంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సమస్యను ప్రధానంగా అండాశయాలకు (Ovaries) సంబంధించిన వ్యాధిగా భావించినప్పటికీ, తాజా పరిశోధనల నేపథ్యంలో నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇది కేవలం గైనకాలజీ సమస్య మాత్రమే కాదని.. శరీరంలోని హార్మోన్లు, మెటబాలిజంపై కూడా ప్రభావం చూపే సంక్లిష్ట సమస్యగా గుర్తిస్తున్నారు. […] -
PM Modi: రోమ్‌లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
PM Modi in Italy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఐదు దేశాల పర్యటనలో చివరి దశగా ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్నారు. మే 19 (భారత కాలమానం ప్రకారం) ఆయన ఇటలీకి చేరుకోగా, ఈ పర్యటన మే 20 వరకు కొనసాగనుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఇటలీ పర్యటనకు ముందు ప్రధాని మోదీ నార్వేలో జరిగిన 3వ ఇండియా-నార్డిక్ […] -
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
Thotakura Masala Vada Recipe: సాయంత్రం వేళల్లో వేడివేడిగా, కరకరలాడే స్నాక్స్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి? సాధారణంగా మనం రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే మసాలా వడలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే అదే రుచితో, ఆరోగ్యకరమైన ఆకుకూరలను జోడించి ఇంట్లోనే ఎంతో సులువుగా “తోటకూర మసాలా వడలు” ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ విధంగా వడలు చేసి పెడితే ఎంతో ఇష్టంగా […] -
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
RR vs LSG : IPL 2026లో ప్లేఆఫ్ రేసు రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాలను ఖాయం చేసుకోగా.. మిగిలిన ఒక్క బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. యశస్వి జైస్వాల్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ […]
తాజావార్తలు
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?