Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
Chicken Pickle Recipe: చికెన్‌తో చేసే వంటకాల్లో ‘చికెన్ పచ్చడి’ ఎంతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా చికెన్ పచ్చడి వేసుకుంటే ఆ రుచే వేరు. ముఖ్యంగా సరైన విధానంలో తయారు చేస్తే ఈ పచ్చడి నాలుగు నెలల వరకు కూడా పాడవకుండా తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా, హోటల్ స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ మారినేషన్ కోసం.. * బోన్‌లెస్ […] -
Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకున్న టీమిండియా కెప్టెన్.!
Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం నాడు జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 131 మంది పద్మ పురస్కార గ్రహీతల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా ఉంది. భారత మహిళల […] -
RCB vs GT: వర్షం వల్ల క్వాలిఫయర్-1 రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు.! రూల్స్ ఏమంటున్నాయంటే.?
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ పోరులో భాగంగా నేడు (మే 26) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు క్వాలిఫయర్-1లో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ధర్మశాలలో వాతావరణం […] -
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
Vivo Y600 Turbo Launch: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో Y600 టర్బో (Vivo Y600 Turbo)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. Y సిరీస్‌లో వచ్చిన ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లతో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై ఈ ఫోన్ […] -
KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
KTR: కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే వివేక్ గౌడ్, నవీన్ రావు, శంభీపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భవిష్యత్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. […] -
MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు ముగియడంతో ప్లేఆఫ్స్ స్థానాలు భర్తీ అయ్యాయి. ఇది ఇలా ఉండగా తాజాగా మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూమ్ ఘటనను హర్భజన్ బయటపెట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. స్పోర్ట్స్ యారీ పోడ్కాస్ట్లో మాట్లాడిన హర్భజన్ సింగ్.. […] -
Jessica Head: అబ్బె.. ఏం చిల్లరగాళ్లు ఉన్నారా మీరు.! కోహ్లితో వాగ్వాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు ఆన్లైన్ వేధింపుల సెగ..
Jessica Head: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య హీట్ మూమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కేవలం ఆటగాళ్ల వరకే పరిమితం కాకుండా, ట్రావిస్ హెడ్ కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ […] -
Chukkakura Pachadi Recipe: వేడి అన్నంలో నెయ్యితో “చుక్కకూర పచ్చడి” తింటే.. అబ్బా ఆ రుచే వేరప్ప..!
Chukkakura Pachadi Recipe: ఆకుకూరల్లో చుక్కకూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో ఉండే సహజమైన పులుపు రుచి పచ్చడికి అద్భుతమైన టేస్ట్‌ను అందిస్తుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చుక్కకూర పచ్చడి కలిపి తింటే ఆ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కేవలం అన్నంలోకే కాదు.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌తో కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పచ్చడిని ఒకసారి తయారు చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ […] -
Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్‌కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
Rajasthan Royals Injuries: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆనందం ఎక్కువసేపు లేనట్లుగా కనపడుతుంది. దీనికి కారణం జట్టులోని స్టార్ ఆటగాళ్ల ఫిట్నెస్ ఇప్పుడు పెద్ద ఆందోళనగా మారింది. ముఖ్యంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. మరోవైపు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో లేనట్లు చెప్పడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ విజయంలో జడేజా కీలక పాత్ర […] -
Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
Terrorist Arrest: మేడ్చల్ జిల్లాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జాహెద్ ఖాన్ అనే వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన జాహెద్ ఖాన్ మేడ్చల్ ప్రాంతంలోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానిత వ్యక్తులతో అతడు సంప్రదింపులు […]
తాజావార్తలు
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!