VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ […]
Vasanthi Krishnan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్ తన అందచందాలతో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్‌కు ముందు వాసంతి ఓ సీరియల్‌తో పాటు రెండు చిన్న సినిమాలలో నటించింది. సంపూర్ణేష్‌తో కలిసి ఓ మూవీలో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. హౌస్‌లో వాసంతి కాంట్రవర్సీలకు దూరంగా ఉండేది. ఎక్కువగా కీర్తి, ఇనయా, మెరీనాలతో స్నేహంగా మెలిగేది. పెద్దగా […]
Somu Veerraju: ఏపీలో చర్చిల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.175 కోట్ల నిధులను చర్చిల నిర్మాణాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని చర్చిల కోసం ఇవ్వడమేంటని నిలదీశారు. చర్చిల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీ – వైసీపీ మిలాఖత్ అయ్యాయని.. రాజధాని నిర్మాణ […]
Sudigali Sudheer: ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ సంచలన ప్రకటన చేశాడు. తాను మళ్లీ జబర్దస్త్ ప్రోగ్రాంకు వస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడు నటించిన ‘గాలోడు’ సినిమా ప్రమోషన్‌లను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జబర్దస్త్, మల్లెమాల సంస్థను ఎందుకు వదలాల్సి వచ్చిందో సుడిగాలి సుధీర్ వివరించాడు. జబర్దస్త్ నుంచి బయటకు రావడం తనకు తానుగా తీసుకున్న నిర్ణయమే అని.. కొన్ని అవసరాలు ఉండటం వల్ల ఆరు నెలలు గ్యాప్ కావాలని మల్లెమాల వాళ్లకు చెబితే […]
IND Vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా? కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడా? పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.
Covaxin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్ టీకాకు వేగంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించే అసత్య వార్తలు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ బయోటెక్ తన టీకా తయారీలో కొన్ని ప్రక్రియలను వదిలేసిందని.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికిల్ పరీక్షలను వేగవంతం చేసిందని మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ సీడీఎస్‌సీఓ కొవాగ్జిన్ టీకాకు అత్యవసర […]
Love Signs: ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటుంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డవాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు గమనించాలి. […]
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ నిధులను చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించనుంది. ఈ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటి మేర అందించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, స్మశాన వాటికల ఆధునీకరణకు ఈ నిధులు వెచ్చించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలలో అదనంగా మరో రూ.కోటి విలువైన […]
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఆడటం లేదు. సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు నేతృత్వం వహిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్ […]
What’s Today: • అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష • తిరుపతి జిల్లా: శ్రీహరి కోట నుంచి ఈరోజు ఉ.11:30 గంటలకు మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్‌ను ప్రయోగించనున్న ఇస్రో • బాపట్ల: నేడు బాపట్ల మండలం ఖాజీపాలెంలోని కెవిఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా • నేడు ప్రకాశం జిల్లాలో […]