Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆరంభ వేడుక గురువారం అట్టహాసంగా ముగిసింది. శుక్రవారం నుంచి ఆటల పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఆరంభ వేడుకలను ఆస్వాదించిన క్రీడాకారులు రెండో రోజు నుంచి కదన రంగంలోకి దిగనున్నారు. ఈరోజు నుంచి 11 రోజుల పాటు క్రీడాభిమానులకు వినోదం అందించనున్నారు. తొలిరోజు భారత క్రీడాకారులు పలు విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో అడుగుపెడుతున్న క్రికెట్‌లో తొలి మ్యాచ్ భారత్, […]
IND Vs WI: శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే సమరం ముగిసింది. నేటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 సిరీస్ సమరానికి తెర లేవనుంది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన […]
What’s Today: * నేడు ప్రపంచ పులుల దినోత్సవం * నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం * ఢిల్లీ: నేడు పదోరోజు పార్లమెంట్ సమావేశాలు * నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత సాయం అందించనున్న సీఎం జగన్ * అమరావతి: నేటి నుంచి వచ్చే నెల 4 వరకు రాజధాని గ్రామాల్లో బీజేపీ పాదయాత్ర.. మనం-మన అమరావతి పేరుతో బీజేపీ పాదయాత్ర.. ప్రారంభించనున్న […]
Sherlyn Chopra responds about ranveersingh nude photo shoot: బాలీవుడ్ స్టార్ హీరో ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం బట్టలు లేకుండా న్యూడ్‌గా ఫోటో షూట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌వీర్ ఫోటో షూట్‌పై ‘అయ్యో ఇదేంటి’ అని నెటిజన్‌లు పెదవి విరిచారు తప్పితే పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు అయితే కనిపించలేదు. తాజాగా రణ్‌వీర్ న్యూడ్ ఫోటో షూట్‌పై ప్రముఖ హీరోయిన్ షెర్లీన్ చోప్రా స్పందించింది. గతంలో తాను కాస్త […]
Somu Veerraju key comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, వ్యాపార పార్టీలు అని టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఆరోపించారు. టీడీపీ, వైసీపీలు కవల పిల్లలు అని అన్నారు. మళ్లీ మళ్లీ చెప్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతోనే తమ ప్రయాణం అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ. 7,798 కోట్లు ప్రాజెక్టులు […]
Star Hero’s Remuneration in tollywood: టాలీవుడ్‌లో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాక ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ ఆగిపోయే పరిస్థితి ఉండటంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఆయన పలువురు స్టార్ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్‌లో షూటింగుల బంద్‌పై అగ్రహీరోలతో […]
CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు విని, పరిష్కరించేందుకే తాను వచ్చానని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం […]
Highest Salary in India: ప్రముఖ కంపెనీల సీఈవోలకు లక్షల్లో, కోట్లల్లో శాలరీ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓ కంపెనీ సీఈవో ఏకంగా ఏడాదికి రూ.123 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి.విజయ్ కుమార్. ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా విజయ్ కుమార్ నిలవడం విశేషం. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్ […]
Twist in saipriya missing case in vishakapatnam rk beach విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్‌తో […]
Kerala Woman Mustache: సాధారణంగా మీసాలు అబ్బాయిలకే ఉంటాయి. అమ్మాయిలకు ఉండవు. ఒకవేళ పెదవిపై కాస్త వెంట్రుకలు కనిపించినా లేడీస్ ఆందోళన పడుతుంటారు. వెంటనే వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. అయితే ఆడవారికి మీసాలు వస్తే అది హార్మోన్‌ల ప్రభావమే అని వైద్యులు చెప్తుంటారు. హార్మోన్‌ల సమతుల్యం దెబ్బతినడంతో ఆడవారిలో ఈ సమస్య కనిపిస్తుందని వారు వివరిస్తున్నారు. కట్ చేస్తే.. ఓ యువతి మాత్రం తనకు మీసమే అందమని మురిసిపోతోంది. తన మీసాన్ని అందంగా దువ్వుకుని మరీ […]