Saripodha Sanivaram Second Single: నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటించిన చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి […]
Nani HIT3: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇమే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన హీరోయిన్ గ K.G.F సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది .దాని తరువాత అదే మూవీ సీక్వెల్ గ వచ్చిన “కేజీఫ్ 2” కన్నడ ఇండస్ట్రీ హిట్ గ నిలవడమే కాకుండా ప్రపంచ […]
Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. […]
James Andersen Daughters Ring The Bell: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరగబోయే 3టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ స్టేడియంలో ప్రారంభం అయింది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్‌గా ఖ్యాతి పొందిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. అతని చివరి మ్యాచ్ ఎప్పటికి గుర్తుకు ఉండిపోయేలా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అది ఏమిటి అంటే.. లార్డ్స్‌లో […]
Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రెడ్ జయింట్ పిక్చర్స్ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరించింది. ఇక ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్ సెన్సార్ పూర్తికాగా ఈరోజు తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయింది. తమిళ తెలుగు వెర్షన్స్ కి నిడివి […]
FC-Ormax 2024: ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను ప్రకటించింది. పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ “మైత్రీ మూవీ మేకర్స్”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇక 2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్టెయిర్ […]
Indian2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు. కల్కి […]
Jilebi On Aha: శ్రీకమల్ హీరోగా శివానీ రాజశేఖర్ హీరోయిన్ గ నటించిన చిత్రం “జిలేబి” అప్పట్లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. గుంటూరు రామకృష్ణ నిర్మాతగ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో […]
Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న […]
Tamil Hero Vijay GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’.. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది… మొన్నీమధ్య […]