Hit3: నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కెజిఫ్ బ్యూటీ
- నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కెజిఫ్ బ్యూటీ
- మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
- తొలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani HIT3: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇమే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన హీరోయిన్ గ K.G.F సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది .దాని తరువాత అదే మూవీ సీక్వెల్ గ వచ్చిన “కేజీఫ్ 2” కన్నడ ఇండస్ట్రీ హిట్ గ నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీనితో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత చియాన్ విక్రం తో కోబ్రా సినిమాలో నటించింది. ఐతే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ తరువాత అమ్మడికి పెద్దగా ఆఫర్లు ఏమి రాలేదు.
Also Read: Darling Censor: ప్రియదర్శి డార్లింగ్ సెన్సార్ రివ్యూ
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
అప్పట్లో KGF తర్వాత తెలుగు నుంచి వరుసగా ఆఫర్లు వచ్చినా అప్పుడు చేయనని చెప్పిన శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న “తెలుసు కదా” సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఐతే ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు న్యాచురల్ స్టార్ నాని చేస్తున్న హిట్ 3 లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ సినిమాలు విశ్వక్ సేన్, అడవి శేష్ లు చేశారు. ఇప్పుడు హిట్ 3 ని నాని చేస్తున్నాడు. ఈ సినిమాలకు నాని నిర్మాత అని తెలిసిందే. హిట్ 3 లో శ్రీనిధి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ అందుకుందని టాక్. ఇది కనుక నిజం అయితే అమ్మడుకి తెలుగులో రాను రాను ఆఫర్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!