Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ జానర్లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్సేన్కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ “మెకానిక్ రాకీ” అనే సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. […]
AAY Movie: ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ […]
Thangalaan Release: చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, […]
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటిస్తున్న చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్,పాటలు కూడా సినిమా పైన అంచనాలు పెంచేశాయి. […]
Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ […]
Heroine Rambha Daughter: హీరోయిన్ రంభ ఇమే గురుంచి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్స్ లో రంభ ఒకరు. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్లకే చదువుకు బ్రేక్ ఇచ్చి హీరోయిన్ గా మారింది. 1992లో విడుదలైన మలయాళ చిత్రం సర్గం తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. తెలుగులో ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది. ఆతర్వాత […]
Amitabh Bachchan On Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడీ” ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిపోయింది.రిలీజ్ అయిన మూడో వారంలోనే వెయ్యి కోట్ల […]
Allu Sirish Upcoming Movie: అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం “బడ్డీ” శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా మరియు అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, నేహా జ్ఞానవేల్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో ప్రేక్షకుల్లో మంచి […]
RAAYAN Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీని తరువాత “రాయన్” అనే సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా గా తెరకెక్కుతుండగా.. దీనికి ధనుష్ కథను అందించి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ మూవీలో […]