Shanmukha Poster: మంచి కథాంశంతో.. ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్ ఇండియా డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ […]
Kalki 2898 AD: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి”, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191 […]
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా “సరిపోదా శనివారం”. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ చిత్రం తెలుగుతో […]
Praneeth Hanumanthu: ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘హరోమ్ హర’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించింది. అలానే ఈ సినిమాలో సెల్వ మాణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌లో అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.అయితే తెలియని వారికి, ప్రణీత్ యాక్టర్ కంటే కంటెంట్ సృష్టికర్తగా నెటిజన్లలో […]
KALI Movie Teaser: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ టీజర్ ను రిలీజ్ […]
Sai Dharam Tej Reacts On Social Media Post: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి అందరికి తెలిసిందే. రీసెంట్ రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తేజ్ ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. ఇక సోషల్ […]
Bharath Wrestler Vinesh Phoghat Won The Gold Medal: మ్యాడ్రిడ్‌లో శనివారం జరిగిన గ్రాండ్‌ప్రీ ఆఫ్ స్పెయిన్‌లో మహిళల 50 కేజీల విభాగంలో భరత్ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత, ఇప్పుడు ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్‌గా పోటీపడుతున్న రష్యా మాజీ రెజ్లర్ “మరియా టియుమెరెకోవా”ను ఫైనల్లో 10-5తో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. వినేష్ ఫైనల్‌కు వెళ్లేందుకు పెద్దగా కష్టపడకుండా మూడు బౌట్లను […]
Hero Ram & Director Puri Jaganath Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కానీ దాని తరువాత హీరో రామ్ నటించిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సరైన హిట్ సినిమాలు పడలేదు. ఇప్పుడు వీళ్ళద్దరు మల్లి మరోసారి జతకట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ […]
NKR21: డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా #NKR21 ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ భీకరమైన అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి నిప్పుతో, తన చుట్టూ గూండాలతో […]