OTT Release Movies: ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతుండడంతో ఈవారం బాక్సాఫీసు ముందుకు కొత్త చిత్రాలేవీ రావట్లేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్న అవి డైరెక్ట్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి […]
Market Mahalakshmi OTT: కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. ఇక ఈ మధ్యనే ‘మార్కెట్ […]
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ షాక్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా రికార్డులు పరంపర సృష్టిస్తుంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అటు […]
Nani’s Yeto vellipoyindi manasu Re-release: నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని అలరించారు. తదుపరి చిత్రం సరిపోదా శనివారంలో కనిపించనున్నారు. ఆగష్టు 29న రిలీజ్ కాబోతున్నఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. అది ఏమిటి అంటే డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం “ఎటో వెళ్ళిపోయింది మనసు” రీరిలీజ్ […]
Saripodhaa Sanivaaram: గ్యాంగ్‌లీడర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం “సరిపోదా శనివారం” నాని 31గా వస్తోన్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డివివి దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నా ఈ ప్రాజెక్ట్‌ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. […]
Maa Kaal Teaser Out Now: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నా చిత్రం “మా కాళి” రైమా సేన్ మరియు ఐఎఎస్ అధికారిగా మారిన నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఆ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని, రిలీజ్ ఆగిపోతుందని భయపడేవారు. కానీ […]
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అయిన భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి ఏపీ పోలీసులు రుజువుచేశారాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వారిని అభినందించారు. ఇక వివరాలలోకి వెళ్లినట్టు అయితే భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో […]
Jawan Releasing In Japan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “జవాన్” సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్ ద్విపాత్రాభినయం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె , విజయ్ సేతుపతి , ప్రియమణి , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో […]
Nivetha Thomas Upcoming Film: మలయాళీ బ్యూటీ నివేదా థామస్ ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ‘జెంటిల్ మెన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నివేదా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తక్కువ సినిమాలే చేసినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నివేదా ప్రధాన పాత్రలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో “35- చిన్న కథ కాదు” అనే సినిమాను డైరెక్టర్ […]