GOAT: భలే ఛాన్స్ పట్టేసిన మైత్రి మూవీ మేకర్స్
- భలే ఛాన్స్ పట్టేసిన మైత్రి మూవీ మేకర్స్
- తాజాగా ఆ మూవీ నుంచి కీలక అప్డేట్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Hero Vijay GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’.. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది… మొన్నీమధ్య శాటిలైట్ రైట్స్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 5 న ది గోట్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
Also Read: Lucky Baskhar: సెప్టెంబర్ 7న దుల్కర్ సల్మాన్ “లక్కీ భాస్కర్”
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ రిలీజ్ చేశారు. “ది గోట్” మూవీను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఏపీ, తెలంగాణలో మైత్రీ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇది నిజంగా ఊహించని విషయం. విజయ్ సినిమాలుకు తెలుగులోను డిమాండ్ ఉండటంతో మైత్రి మూవీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మైత్రీ చేతికి హక్కులు వచ్చాయి అంటే సినిమాపై అంచనాలను పెట్టుకోవచ్చని అర్ధం అయిపోయింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు..
Happy to announce @MythriOfficial has bagged the distribution rights of #TheGreatestOfAllTime for Andhra Pradesh and Telangana!@actorvijay Sir #TheGreatestOfAllTime
A @vp_offl Hero#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh#GOAT @thisisysr @actorprashanth pic.twitter.com/hqOCrHp9Qj— Mythri Movie Distributors LLP (@MythriRelease) July 8, 2024
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!