Manorathangal Trailer Releases: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మళయాలం ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త శకానికి నాంది పలికే సరికొత్త వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’ను ప్రారంభించారు. M.T. అని ముద్దుగా పిలుచుకునే సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. అలానే ఈ చిత్రం ఆగస్టు 15న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ‘మనోరథంగల్’ వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల […]
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి […]
Agent OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యింది. అయితే అందరూ ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ నిలిచింది. […]
Siddharth 40: తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో సిద్ధార్థ్. ఆ తరువాత తమిళ పరిశ్రమలో పలు చిత్రాలలో నటించారు. ఇక తాజాగా కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” మూవీలో ప్రత్యక పాత్రలో నటించి ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు ‘సిద్ధార్థ్ 40’తో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ […]
Darling Prerelease Event: ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్ “డార్లింగ్” పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్ సినిమాని అందించిన తర్వాత, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ మూవీ ని తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్, […]
Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి జాతర పాట “సందడి సందడి” అనే సాంగ్ ను చిత్రబృందం […]
Vijay Devarakond: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో గడుపుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. చూడ్డానికి చాలా ఆరోగెంట్ గా కనిపించే విజయ్ దేవర కొండకు చాలా మంచి మనసు ఉంది. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో […]
Couple Friendly: సంతోష్ శోభన్ ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పని లేదు. 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాని తరువాత వరుస సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో “కపుల్ ఫ్రెండ్లీ” అనే మూవీ చేస్తున్నారు. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ […]
Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ […]