Andhrapradesh Election Results Countdown: సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం అయిన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు(జూన్ 4) ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్ తెలియనుంది. ఉదయం 8 గంటల నుంచి వల్లూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార […]
Telangana Formation Day Celebrations : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఉత్సవాలు, అలాగే బీఆర్ఎస్ మూడు రోజులపాటు నిర్వహించే వేడుకలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సందర్భంగా, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయి. ట్యాంక్ బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్ పార్క్ వద్ద […]
Nigerian Drug Peddler Arrested: హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ప్రముఖ సూత్రధారి అయిన ఒకరో కాస్మోస్ రాంసి పోలీసులకు చిక్కాడు. అతడు చాలా కాలం నుంచి నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న నైజీరియన్ల సమాచారాన్ని సేకరించి వారికోసం సహాయనిధి ఏర్పాటు చేశాడని. ఆ తరువాత వారినే జాతీయస్థాయిలో డ్రగ్ స్మగ్లింగ్‌కు వాడుకునేవాడని తెలంగాణ స్టేట్ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అతడు చాలా కాలం […]
Drunken Altercation In Siddipeta: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన రశీద్, అతడి మిత్రుడు హైదరాబాద్‌కు చెందిన విష్ణుతో కలిసి గురువారం కారులో దుబ్బాకకు వస్తున్నారు. ఆదే పట్టణంలో గంగమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో కారులో దుబ్బాకకు చెందిన దేవుని రమణ, శివ సాయి, పర్స భాస్కర్, రాచమల్లు వినోద్ (అలియస్ బొమ్మ), ఆలేటి శరత్ వారి […]
MLA Komati Reddy Rajagopal Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు తన పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని మొట్టమొదటిసారిగా ఏపీలో ప్రజల నాడి ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. […]
lok sabha Exit polls: దేశవ్యాప్తంగా గత 2 నెలలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరిదైన 7 వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ 4 వ తేదీన దేశంలో లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలోనే తుది దశ పోలింగ్ ముగియనున్న శనివారం రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ […]
Godavari Delta: రాజమండ్రి గోదావరి డెల్టా ప్రభుత్వం అయిన ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవిలత మరియు డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ ఇతర అధికారులు శనివారం ఉదయం నీటిని విడుదల చేస్తారు. ఖరీఫ్ పంటల సాగుకు తోడ్పాటు అందిచేందుకు మూడు ప్రాధాన పంట కాలువల ద్వారా ఉదయం 10:30 కి నీటిపారుదల వారు ప్రత్యేక పూజలు చేసి సాగు నీటిని విడుదల చేసారు. నదిలో […]
AP Election Results Counting Updates: మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పలితాలు వెల్లువడగా కౌంటింగ్ కేంద్రాలు చుట్టూ భారీ భద్రతో కొనసాగుతున్న ఏర్పాట్లు. ఏకంగా 9 డ్రోన్లతో 3km చుట్టూ రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తామని అలానే సెక్షన్ 144, 30 అమలులో ఉంది అని ర్యాలీలు, ధర్నాలు నిషేదించాలని సమస్యాత్మిక ప్రాంతాలలో బలగాలు మరి ఇంత రెట్టింపు చేస్తున్నాము అని అనంతపురం ఎస్పీ గౌతమ్ శాలి చెప్పుకొచ్చారు. మరి ఇంత సమాచారం […]
Warrior Will Rise And Get Ready For Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలిసారిగా హిస్టారికల్ ఎపిక్ వారియర్ మూవీ అయిన “హరి హర వీర మల్లు”లో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం […]