సీఎం కేజ్రీవాల్ ఈరోజు మళ్లీ తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. ఈరోజు తో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. మరొకవైపు అనారోగ్యం కారణంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేశారు . ఆ పిటిషన్ సుప్రీం […]
హైదరాబాద్ మూసారాంబాగ్ లో ఉన్న ఒక రెడ్ రోజ్ బేకరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయం తో పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని […]
Minister Roja Reacts On Exit Polls: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు మంత్రి రోజా. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావడం తథ్యమని రోజా స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని.. […]
Election commission: రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుకు అన్ని ఎర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం కౌంటింగ్ కేంద్రాలు దగ్గర 144 సెక్షన్ అమలు చేసారు. మరి ముఖ్యంగా ఏపీ లో అయితే రికార్డ్ స్థాయి లో కేంద్ర బలగాలు ఏర్పాటు చేసారు. అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.. ఒకవేల ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల […]
AP Exit Polls Tensions: ఏపీ అధికార, విపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఎవరు గెలిచి అధికార పగలు చేబట్టిన ప్రతిపక్ష పార్టీలకి మాత్రం సమస్యలు తప్పావు అందుకే అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తునా పార్టీలు ఎన్నికలు తర్వాత తామే అధికారం లోకి వస్తాం అంటు వైఎస్సార్సీపీ ప్రతిపక్ష టీడీపీ భావిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న అధికార పార్టీలు ఎగ్జిట్ పోల్స్ తో ఒక్కసారిగా టెన్షన్ మొదలయ్యింది. నాయకుల […]
Monsoon in AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి రానున్న రెండు, మూడు రోజులల్లో ఏపీ మొత్తం విస్తరించనున్నాయని ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో సోమవారం మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ […]
Telangana Formation Day: రాష్ట్ర వ్యాప్తంగా ఆంగరంగ వైభవంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చిన కళాకారులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లు.. హుస్సేన్‌సాగర తీరాన లేజర్‌షోతో విరజిమ్మిన వెలుగులు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, డప్పు విన్యాసాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. విద్యుత్ కాంతులతో సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు గంటన్నరపాటు కొనసాగాయి. అమరవీరులకు నివాళులర్పిస్తూ పాడిన ‘వీరుల్లారా […]
Exit Poll Results Tension In Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా క్లారిటీ లేకపోవడంతో అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఇంకొన్ని సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి. జాతీయ స్థాయిలో పేరొందిన సర్వేలు మాత్రం కూటమికే పట్టం కట్టాయి. వందకు పైగా సీట్లతో టీడీపీ కూటమి విజయకేతనం ఎగరవేయబోతున్నట్లు […]