Election Results: ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh Election Results Countdown: సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం అయిన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు(జూన్ 4) ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్ తెలియనుంది. ఉదయం 8 గంటల నుంచి వల్లూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక ముందుగా ఒంగోలు అర్బన్ సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉంది. తరువాత యర్రగొండపాలెం ఫలితం రానుంది.
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!