AP Election Results Sentiment: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి అండగ […]
AP CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత కుటుంభ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక రెండు వారలు లండన్ టూర్ విజయవంతంగా ముగించుకుని విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న సీఎం జగన్ కు ఘనస్వాగతం చెప్పిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు.. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కనుండగా మళ్ళి తమ పార్టీనే అధికారంలోకి వస్తుంది […]
Miss Vizag Nakshatra Fight Against Deception: విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది. ఆమె రాజమండ్రి ధవళేశ్వరంకి చెందిన ప్రముఖ పొలిటిషిన్ […]
Woman’s Suicide Note Exposes Painful Deception: ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఇదంతా నిజమని నమ్మా.. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమంచి మోసపోయా అంటూ తల్లితండ్రులకు 6పేజీలు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న యువతి. ఎల్బీనగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22)ను అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం […]
Hyderabad DEO Shri Rohini: హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ (STATE, CBSE, ICSE )లో యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్లను అమ్మడం నిషేధించబడింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు అని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి రోహిణి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేట్ పాటశాలలో నిరంతరం పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిభందనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూచించారు.. మరిన్ని […]
Air India’s International Flights Facing Prolonged Runway Delays Before Takeoff: ఢిల్లీ లో ప్యాసింజర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానం. టేకాప్ కాకుండా కొన్ని గంటలు రన్వే పైన నిలిచి పోయిన సర్వీసులు, వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లవలిసి AI183 విమానం సంకేత సమస్యలు లోపంతో టేకాప్ ఆలస్యం అయ్యింది. కానీ అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తి అవడంతో బయటకి వెళ్ళడానికి సిబ్బంది అనుమతించలేదు. […]
Tragedy in Warangal Private Hospitals: వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఘాతుకం. ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న రెండు ప్రైవేట్ హాస్పిటల్స్. వైద్యం చేతగాక ఒక హాస్పిటల్ డబ్బులు కట్టలేదు అని మరొక హాస్పిటల్ ఈనెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో సంరక్ష హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన వాణికి ఆపరేషన్ చేపిస్తే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో.. రోగికి ఆపరేషన్ చేయించారు కుటుంబసభ్యులు. అయితే.. ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ […]
Former JDS Leader Prajwal Revanna Arrested in Karnataka Sex Tape Scandal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ టేప్ కుంభకోణంలో ప్రధాన నిందుతుడు జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసారు కర్ణటక పోలీసులు. ఆ తరువాత విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. ఎంతో మంది మహిళపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ దాదాపుగా 3000 వీడియోలు వైరల్గా మారాయి. దీంతో ఈ వ్యవహారం కర్ణాటకలో […]