తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకు షాక్‌లు మీదా షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీని పార్లమెంట్లో కూడా ఇంటికి నెట్టింది. తెలంగాణ ఉద్యమంలో స్థాపించిన తర్వాత పార్లమెంట్లో కేసీఆర్ కుటుంబం లేకుండ పోవడం ఇదే మొదటిసారి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు గత 10 ఏళ్లుగా తెలంగాణ అధికార పార్టీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలను చెడు ఫలితాలు చవి చూశాయి. అసెంబ్లీ ఎన్నికలో ఓటమి తర్వాత గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా […]
ఈ సరి జరిగిన లోక్ సభ ఎన్నికలు ఎవరికీ అంతు చిక్కపట్టలేదు. ఒడిశా రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా పాలిస్తున్ననవీన్ పట్నాయక్ కంచుకోటాని బీజేపీ బద్దలుకొట్టింది. ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉండగా ఎన్నడూ లేని విధంగా […]
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలో ఈదురు గాలులకు భారీగ చెట్లు విరిగిపడ్డాయి. దీనితో అక్కడ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..రానున్న రెండు రోజులో గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్‌కు ఎల్లో […]
మోడీని గద్దె దింపాడమే లక్ష్యంగా ఎర్పాటు అయినా ఇండియా కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల్లో ఓట్లు చీలకుండ చూసింది. ఫలితంగా భాగస్వామ్య పార్టీలతో పాటు హస్తం పార్టీ బలం పుంజుకుంది. NDA ప్రభుత్వం లో భారత దేశం సర్వనాశనం అవుతోందని వాదించిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. చిన్న, పెద్ద పార్టీలతో సహా మొత్తం 30 పార్టీలు కూటమిగా ఏర్పాటు అయ్యాయి. అయితే లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయింది ఇండియా కూటమి. నానాటికి కాంగ్రెస్‌కు సీట్లు, […]
Janasena Chief Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది అంటు నినాదంతో కదం తొక్కారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కలిసి తన సత్తా చాటారు. ఎవరూ ఊహించనంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం కచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవన్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యింది అనేది ఎవరూ కాదనలేని నిజం. అసలు మూడు పార్టీల […]
India Alliance Meeting In Delhi: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి తన సత్తా చాటింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ ‘ఎన్డీయే’ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే ఇరు కూటమిలు మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో దేశంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఉంటుందని అందులో ప్రతి విషయాన్ని తాము అందరు కలిసి చేర్చిస్తామని చెప్పారు. తాను రెండు స్థానాల్లో గెలిచాన ఏ సీటు కొనసాగాలి అని ఇంకా […]
Chandrababu And Pawan Kalya Attend NDA Meeting: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ప్రజలు ఏకపక్షంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేయనున్నారు.. తమకు మద్దతు ఇస్తే ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా […]