AP CM Chandrababu: ప్రపంచంలో నెంబర్.1 దేశంగా భరత్ తయారు కావాలి..(వీడియో)
- ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉండాలి
- పేదలను గుర్తించి వారికి సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్పారు
- అత్యధిక తలసరి ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేశం భరతదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో 2047 కి ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భారతదేశం నరేంద్ర మోదీ కలను సాకారం చేస్తూ, కష్టపడితే రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు జాతి కూడా ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. అత్యధిక తలసరి ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేశం భారత్, దానిలో తెలుగువారూ ఉన్నారని, దేశాన్ని నంబర్ వన్‌గా మార్చాలని సంకల్పం ఉండాలని ఆయన అన్నారు. పేదరికం సున్నా చేయడం, పేదలను గుర్తించి, వారికి సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్పారు. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి..
Also Read
తాజావార్తలు
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!