కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ భేటీ బుధవారం (జూన్ 18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించారు. ముఖ్యంగా, నూనెగింజలు మరియు పప్పులకు మద్దతు ధరను గణనీయంగా పెంచారు. కందిపప్పు క్వింటాలుకు 552 రూపాయలు పెంచగా, వరి, రాగి, జొన్న, పత్తి వంటి పంటలకు నూతన మద్దతు ధరలను ప్రకటించారు. పెరిగిన ధరలు తెలుసుకోవడం కోసం […]
సత్య సాయి జిల్లా, ధర్మవరం లో గాంధీ నగర్ రైల్వే వంతెన వద్ద ఒక ప్రమాదం తప్పింది . రైల్వే ట్రాక్‌పై గుర్తించలేని వస్తువులు మరియు ఇనుము రాడ్లు ఉంచారు. వెంటనే స్థానిక లోకో పైలట్ అమర్ అప్రమత్తతో తప్పించబడింది.. రైల్వే చట్టం ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేసి, దరియాప్తు ప్రారంభించారు . ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని ఇంకా గుర్తించబడలేదు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చెరియలు చేపట్టారు.
అప్పుడే పుట్టిన బిడ్డను కాపాడేందుకు ఓ తండ్రి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. కేజీహెచ్ ఆసుపత్రిలో బాలింత వార్డులో ఉంటె హాస్పిటల్ బయట వార్డ్ మరెందుకు నర్సు శిశువును ఆసుపత్రి నుండి బయటకు తీసుకువెళుతోంది. అదే సమయంలో, తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకువెళుతున్నాడు. ఉత్తరాంధ్రలో పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో పాప తండ్రి తీసుకెళ్లిన ఆక్సిజన్ సిలిండర్‌ను చూసిన మిగతా రోగుల సాయం, ఆస్పత్రి సమస్యపై బంధువులు వాపోతున్నారు. సమస్య ఏమిటని అడుగుతున్నారు. ఇక దాని గురించి మరీఇంత […]
హైదరాబాద్‌లో వర్కింగ్ మెన్, ఉమెన్ హాస్టళ్లలో టాస్క్‌ఫోర్స్ గస్తీ నిర్వహించారు. మాదాపూర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి హాస్టళ్లలో సోదాలు చేసి, ప్రమాదకర పరిస్థితులను గుర్తించారు. పాడైపోయిన వస్తువులతో ఆహారం తయారు చేస్తున్నారన్న కారణంగా అధికారులకు నోటీసులు జారీచేశారు. టాస్క్‌ఫోర్స్ ఈ విషయంపై విచారణ చేపట్టారు హాస్టళ్లలోని వంటగదులు తీవ్రమైన దుస్థితిలో ఉన్నట్లు తేలింది. కొన్ని చోట్ల కుళ్లిపోయిన ఉల్లిపాయలు, టమాటాలు వాడుతున్నారని గుర్తించారు. ఈ పరిస్థితుల్లో భోజనం తయారు చేస్తున్న వారికి నోటీసులు జారీచేశారు
Police Crack Down On Bike Racers In Hyderabad : నగరంలో బైక్ రేసింగ్‌పై పోలీసుల దాడులు చేసారు. బైక్ రేసింగ్‌కు పాల్పడటం వల్ల నగరవాసులు భయభ్రాంతులకు గురిచేస్తుంది . రోడ్లపై విన్యాసాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. టీ హబ్, ఐటీ క్యారిడార్, నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల మీద రేసింగ్‌ను నిర్వహించారు. ఇది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. అబ్దుల్ మతిన్, చితుకుల సాయికిరణ్, చప్పిడి […]
Assam Rains: అస్సాంలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు బురదగా మారాయి. కోపిలి నది ప్రమాద స్థాయిని దాటుతోంది. ముందుగా 470 గ్రామాలు జలమయమయ్యాయి , మరియు 161,000 మంది నిరాశ్రయులు అయ్యారు . వేల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి . ప్రస్తుతం, 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరియు 5,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. రెస్క్యూ సిబ్బంది శరణార్థులకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా, 16 జిల్లాల్లో వరదలు […]
Neeraj Chopra Wins Gold Medal At Paavo Nurmi Games 2024: టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పావో ఫిన్లాండ్లో జరిగిన నుర్మి గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో తన మూడో ప్రయత్నంలో నీరజ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. ఇక నీరజ్‌కు ఈ సీజన్లో ఇది మూడో ఈవెంట్. గాయం బారిన పడకూడదనే […]
మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? మీరు మీ పాన్ వివరాలను ఎవరితోనైనా షేర్ చేస్తున్నారా? మీరు మీ పాన్ ఎవరికైనా ఇస్తున్నారా? జాగ్రత్త పాన్ కార్డ్స్ దుర్వినియోగం అవుతున్నాయి ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగ కలకలం రేపుతోంది. నిరక్షరాస్యులు , వృద్ధులు, రైతులుతో పాటు తరచు పాన్ కార్డ్స్ ఉపయోగించని వారి కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి మరణించిన వ్యక్తులు కార్డులు కూడా వదలడం లేదు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపడంతో కొందరి పాన్ కార్డులు […]
తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్ వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్చారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు పంపే టోకెన్లు పక్కదారి పడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నప్పటికీ ఉక్కపోత కొనసాగుతోంది. రాబోయే 4-5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.