మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? మీరు మీ పాన్ వివరాలను ఎవరితోనైనా షేర్ చేస్తున్నారా? మీరు మీ పాన్ ఎవరికైనా ఇస్తున్నారా? జాగ్రత్త పాన్ కార్డ్స్ దుర్వినియోగం అవుతున్నాయి ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగ కలకలం రేపుతోంది. నిరక్షరాస్యులు , వృద్ధులు, రైతులుతో పాటు తరచు పాన్ కార్డ్స్ ఉపయోగించని వారి కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి మరణించిన వ్యక్తులు కార్డులు కూడా వదలడం లేదు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపడంతో కొందరి పాన్ కార్డులు దుర్వినియోగం కేసులు వెలుగుచూశాయి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..