సత్య సాయి జిల్లా, ధర్మవరం లో గాంధీ నగర్ రైల్వే వంతెన వద్ద ఒక ప్రమాదం తప్పింది . రైల్వే ట్రాక్‌పై గుర్తించలేని వస్తువులు మరియు ఇనుము రాడ్లు ఉంచారు. వెంటనే స్థానిక లోకో పైలట్ అమర్ అప్రమత్తతో తప్పించబడింది.. రైల్వే చట్టం ప్రకారం, పోలీసులు కేసు నమోదు చేసి, దరియాప్తు ప్రారంభించారు . ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని ఇంకా గుర్తించబడలేదు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చెరియలు చేపట్టారు.