దర్శకుడు రాంగోపాల్ వర్మకు వోడ్కా, అమ్మాయి అంటే ఎంత ఆరాధనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ టైమ్ లో సొసైటీ గూర్చి ఆయన అస్సలు పట్టించుకోడు. పైగా ఎవరైనా ఏంటి? ఎందుకు ? అనే ప్రశ్నలు వేస్తే తన ఫీలాసఫీ, లాజికల్ సమాధానాలతో మెప్పిస్తాడు. ఇకపోతే వర్మ ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మత్తులో ఉన్న వర్మ అమ్మాయితో కలిసి మైమరిచి డాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో సదరు […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజే రక్షా బంధన్ కూడా కలిసిరావడంతో మెగా కుటుంబంలో సంబరాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్, సినీ ప్రముఖుల విషెస్ తో పాటుగా చిరు సినిమాల ప్రకటనలతో ఈసారి కూడా ఆయన బర్త్ డే వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. తాజాగా మెగా బ్రదర్స్ ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షా బంధన్ ను పురస్కరించుకొని సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నాగబాబు, పవన్ కళ్యాణ్.. […]
బుల్లెట్ బండి పాట.. ఈ పది పదిహేను రోజుల నుంచి ఓ ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట… ఈ పాట మొదట్లో ఎవరు అంతగా పట్టించుకోకున్న.. ఓ పెళ్లికూతురు డాన్స్ చేయడంతో ప్రచుర్యంలోకి మరింత వచ్చింది. ఈ డాన్స్ తర్వాత రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఓ నర్స్ నృత్యం చేయడం అందరిని ఆకట్టుకుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో చేయడం వివాదానికి దారి తీయడం.. వెంటనే జిల్లా వైద్యాధికారి సుమన్ […]
తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. […]
వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా అంశాలపై […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ప్రముఖుల విషెస్ తో ట్విట్టర్ హోరెత్తింది. సినీ, రాజకీయ, మిత్రులు చిరుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మాత్రమే మార్గదర్శకుడు కాదని.. ఎంతో మందికి స్ఫూర్తి అని పవన్ తెలిపారు. మెగా స్టార్ తనకు తండ్రి లాంటి వారని.. కరోనా సమయంలోనూ ఎంతో మంది కార్మికులకు సహాయం చేశారని గుర్తు చేశారు. […]
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్ -2’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన వెంటనే టాలీవుడ్, శాండిల్ వుడ్ లో రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కేజీఎఫ్ -2’ను ఏకంగా ఏడెనిమిది నెలలు వాయిదా వేసి, 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమిటనేది ఒకటి కాగా, ఆ రోజున ‘కేజీఎఫ్ -2’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘సలార్’ మూవీని విడుదల చేస్తానన్న ఇప్పటికే ప్రకటించారు. […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకూ జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో ‘మా’ ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 160 మంది సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఎన్నికలు అనివార్యం అని చెప్పిన సభ్యులు, దానిని నిర్వహించే తేదీపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరపాలని […]
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించబోయే చిత్రాల సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను చిరు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య (చిరు 152) సినిమాను పూర్తి చేసిన చిరు.. విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా […]