ఈ సారి ‘బిగ్ బాస్’ విన్నర్ కూడా మగవాళ్ళేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బిగ్ బాస్ 5’ ఆరంభం అయి వారం దాటింది. ఇప్పటి వరకూ తొలి నాలుగు సీజన్స్ లో విన్నర్ గా నిలిచింది మగవారే. సీజన్ వన్ లో శివబాలాజీ, సీజన్ 2లో కుశాల్ మండ, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్ విన్నర్స్ గా నిలిచారు. ఫస్ట్ సీజన్ లో హరితేజ, సెకండ్ సీజన్ లో గీతామాధురి, థర్డ్ సీజన్ లో శ్రీముఖి, ఫోర్త్ సీజన్ లో అరియానా, హారిక వంటి మహిళలు విన్నర్స్ కి గట్టి పోటీ ఇచ్చారు. అయితే సీజన్ 5కి వస్తే మొత్తం 19 మంది పోటీ దారుల్లో అనీ, హమీద, కాజల్, లహరి, ప్రియాంక, ప్రియ, సిరి, శ్వేత, ఉమాదేవి, సరయు మహిళలు. వీరిలో సరయు తొలి వారమే ఎలిమినేట్ అయింది. మిగిలిన వారిలో గట్టి పోటీ ఇచ్చి పైనల్ వరకూ దూసుకు వెళ్ళే మహిళలు ఎవరు అనే దానిపై డిష్కషన్స్ జరుగుతున్నాయి.
అదే మేల్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే యాంకర్ రవి, సింగర్ శ్రీరామచంద్ర, యు ట్యూబర్ షన్ముఖ్ సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నవారు. ఇక విజె కమ్ ఆర్టిస్ట్ సన్ని, మోడల్ జస్వంత్, ఆర్టిస్ట్ మానస్ ని తేలికగా అంచనా వేయటానికి లేదు. సో ఈ సారి హౌస్ లో ఫిమేల్ కంటెస్టెంట్స్ కంటే మేల్ కంటెస్టెంట్స్ పవర్ ఫుల్ అని తేల్చేస్తున్నారు. ఈ లెక్కన ఈ సారి బిగ్ బాస్ 5 విన్నర్ గా నిలిచేది మగవాడే అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న దాని ప్రకారం యాంకర్ రవి, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు ఉంటుందంటున్నారు. మరి ప్రచారం లో ఉన్నట్లు మగవారే టైటిల్ గెలుస్తారా!? లేక మహిళా పోటీదారులు పుంజుకుని రేస్ లోకి వస్తారా!? అన్నది చూడాలి.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు