ఇకపై రెండేళ్ళకో ‘అవతార్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇకపై ప్రతి రెండేళ్ళకు ఒకసారి వరల్డ్ బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. అదీ తన ‘అవతార్’ సీక్వెల్స్ తో. 2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ‘అవతార్2’ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు.
నిజానికి 2010 లో సీక్వెల్ ను 2014లో విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చే ఏడాది తొలి సీక్వెల్ విడుదల కానుంది. ఆ తర్వాత రెండో సీక్వెల్ ను 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా… మూడవ సీక్వెల్ 2026 డిసెంబర్‌లో, చివరిదైన నాలుగో సీక్వెల్ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదల అవుతాయట. ఈ సీక్వెల్స్ లో రెగ్యులర్ తారాగణంతో పాటు, కేట్ విన్స్లెట్, విన్ డీజిల్ తో పాటు మరి కొంత మంది నటీనటులు కొత్తగా యాడ్ అయ్యారు. పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారు కామెరాన్. ‘అవతార్ 2’లో పండోరలో తెలియని భాగాలను చూపిస్తూ గ్రహం యొక్క నీటి అడుగున జీవిస్తున్న మెటికెయినా తెగ ప్రజల జీవితాలను ఆవిష్కరించనుంది.
Also Read
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

తాజావార్తలు
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!