(సెప్టెంబర్ 13న సిహెచ్. నారాయణరావు జయంతి) తెలుగు తెరపై అందాల నటుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది నటరత్న యన్టీఆర్. ఆ తరువాత శోభన్ బాబు. వీరిద్దరి కంటే ముందే ‘అందాల నటుడు’ అన్న టైటిల్ సంపాదించారు చదలవాడు నారాయణరావు. చిత్రసీమలో సిహెచ్. నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగువారి తొలి గ్లామర్ హీరో. నవలల్లో నాయకుని వర్ణించినట్టుగా ఉండే కోటేరు లాంటి ముక్కు, విశాలనేత్రాలు, పసిమిఛాయ నారాయణరావు సొంతాలు. ఇక ఆయన అభినయం ఇట్టే […]
(సెప్టెంబర్ 13న సంగీత దర్శకుడు శ్రీ జయంతి) చిత్రసీమలో ఎందరో కళాకారుల వారసులు తమదైన బాణీ పలికించారు. సంగీత దర్శకుల వారసులు మన తెలుగు సినిమా రంగంలో అరుదుగానే కనిపిస్తారు. వారిలో చక్రవర్తి తనయుడు శ్రీనివాస చక్రవర్తి ఒకరు. తొలుత తండ్రి స్వరకల్పనలో గాయకునిగా పరిచయమైన శ్రీనివాస్ ఆ తరువాత శ్రీ పేరుతో సంగీత దర్శకునిగానూ అలరించారు. ఒకటిన్నర దశాబ్దం పాటు తెలుగు చిత్రసీమ సంగీత సామ్రాజ్యాన్ని చక్రవర్తి మకుటం లేకుండానే ఏలారు. ఏడాదికి వచ్చే చిత్రాలలో […]
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పూర్తయియ్యే చాలా రోజులే అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినా కూడా విరాటపర్వంపై ఎలాంటి అప్డేట్ లేదు. ఆయా సినిమాలు కొత్త పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ కుదిరితే విడుదల తేదీలు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే విరాటపర్వం నుంచి మాత్రం సెకండ్ వేవ్ తర్వాత […]
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని.. రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, […]
అక్టోబర్ 10న “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత, హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత, హేమతో చర్చలు జరిపి […]
ఆరోగ్యం బాగుపడిన డిశ్చార్జ్ చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆసుపత్రిలోనే ఉంచి యాజమాన్యం బెదిరించిన ఘటన ఎల్బీనగర్ లోని నక్షత్ర ఆస్పత్రిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ నేను బాగానే ఉన్నాను.. ఆరోగ్యం కుదుటపడింది.. ఇంటికి వెళ్తాను, దయచేసి డిశ్చార్జ్ చేయండని పేషంట్ మొత్తుకుంటున్నా కూడా ఆస్పత్రిలోనే డాక్టర్లు బలవంతంగా ఉంచారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం.. నీకు సీరీయస్ గా ఉంది, మేము చేప్పే వరకు నువ్వు ఆస్పత్రిలోనే ఉండాలంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరించింది. జ్వరంతో వచ్చిన […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. రేపు నటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరుకానున్నారు. కాగా, ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్‌కు […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివాదాలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ విందు రాజకీయంపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు కావాలంటే ఫోన్ చేసి.. మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో మీటింగులు పెట్టి.. ఒక చోట చేర్చి ప్రాణాలతో చెలగాటమడోద్దని అని బండ్ల గణేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీతోనే […]