‘మాస్ట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్: రీమేక్ కష్టాలను చెప్పిన నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నితిన్ నటించిన ‘మాస్ట్రో’ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది.. ప్రమోషన్ లో భాగంగానే నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో నితిన్ మాట్లాడుతూ రీమేక్ కష్టాలను పంచుకున్నారు. అంధాదున్ సినిమా బాగా నచ్చింది. నటనకు స్కోప్ ఉన్న సినిమా కావడంతో రిస్క్ తీసుకోవాలి అనిపించింది. దర్శకుడు మేర్లపాక గాంధీ దీనికి కరెక్ట్ డైరెక్టర్ గా భావించాను. ఈ సినిమాకు ఆయన చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు.
హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు. టబు పాత్రకు చాలా మందిని అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం.. మాస్ట్రో ఓటీటీలో వస్తుందంటే చాలా బాధపడ్డాను.. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓటీటీలోకి తీసుకురావాల్సి వస్తోంది.ఇక ఓ పాత్రకు మాత్రం మంగ్లీ సరిపోతుందని మా నాన్న అన్నారు. కానీ నాకు అంతగా నమ్మకం రాలేదు. ఆమె సింగర్ కదా? అని అనుకున్నాను. కానీ, ఇకపై ఆమె సింగర్‌గా మాత్రమే కాకుండా.. యాక్టర్‌గా కూడా బిజీగా అవుతుంది’ అని నితిన్ అన్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!