విడుదలైన ‘జెట్టి’ మూవీ తొలి గీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్బర్ బ్యాక్ డ్రాప్ లో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ‘జెట్టి’. నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వేణుమాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ కొండకండ్ల సంగీతం అందించారు. ఈ మూవీలోని తొలి గీతం ‘దూరం కరిగినా… మౌనం కరుగునా…’ అనే గీతాన్ని దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘శ్రీమణి రాసిన ఈ పాట ఎంతో అర్థవంతంగా ఉందని, ఈ పాటకు సంబంధించిన కొన్ని షాట్స్ ను సైతం చూశానని, ఎంతో చక్కగా ఉన్నాయ’ని అన్నారు. మత్స్యకారుల జీవితాల్లోని కన్నీటి అలలను, సమస్యల సుడిగుండాలను విశదీకరించే చిత్రమే ‘జెట్టి’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. తన స్టూడియోకు వచ్చి వేణు ఊడుగుల ఈ పాటను ఆవిష్కరించడం పట్ల సంగీత దర్శకుడు కార్తిక్ కొండకండ్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడరని, ఈ మెలోడీ గీతం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని, సినిమాలో ఇదే మొదటి పాటగా వస్తుందని చెప్పారు.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
తాజావార్తలు
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!