‘బంగార్రాజు’’లో ఐటమ్ సాంగ్.. పాయల్ క్లారిటీ
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ రూపొందించనున్న విషయం తెలిసిందే.. ఇందులో ఐటెం సాంగ్ కోసం ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాయల్ తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కాగా లాక్డౌన్ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారని చెబుతున్నారు.
Posting just to make clear I’m not going to be part of any song .
Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
— paayal rajput (@starlingpayal) May 24, 2021
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!