టైమ్ కలిసి వచ్చినప్పుడే అల్లుకుపోవాలి. కానీ, అవికా గోర్ వద్దని అల్లంత దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడేమో గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. అయినా కూడా ఆమె టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి హైద్రాబాద్ లో మకాం వేస్తోంది.అవికా బుల్లితెర మీద సూపర్ ఫేమస్. ‘చిన్నారి పెళ్లికూతురు’గా హిందీలోనూ, తెలుగులోనూ కూడా డైలీ సీరియల్ తో జనానికి పరిచయమే. అయితే, ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ గా మారింది క్యూట్ బ్యూటీ. ఫస్ట్ మూవీలోనే మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్ […]
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో హైపర్ ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే గతంలోను ఆది కామెడీపై […]
నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తున్న పిక్స్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్ […]
ఆమె ఛార్మి. ఈమేమో ఛార్మింగ్ బ్యూటీ. ఇద్దరి చేతుల్లో చూడ చక్కని పెట్ డాగ్స్! ఇంతకీ, ఈ సీన్ ఎక్కడా అంటారా? ముంబైలో! ఛార్మి కౌర్, రశ్మిక మందణ్ణ ఎదురు పడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, చుట్టూ ఉన్న వార్ని ఆకర్షించింది, కెమెరాల్ని ఉత్సాహపరిచింది మాత్రం ఈ బ్యూటీస్ ఇద్దరి చేతుల్లోని క్యూటీసే! ఛార్మి చేతుల్లో ఆమె తెల్లటి పెంపుడు కుక్క ఉండగా… రశ్మిక చేతుల్లో తన న్యూ బ్రౌనీ పెట్ కనిపించింది…సినిమా హీరోయిన్స్ కి పెట్ […]
వాల్ పోస్టర్ పతాకపై సినిమాలు తీస్తున్న హీరో నాని సోమవారం మరో సినిమాను మొదలెట్టారు. ‘మీట్ క్యూట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా దీప్తి గంటా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఫిమేల్ కాస్ట్ ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి తారాగణాన్ని అతి […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో కలసి 24 ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో మంగవారం ఉదయం విడుదల కానుంది. ‘జయ జయ మహావీర’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సినిమాలో మోహన్ బాబు పాత్రను […]
దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. కాగా నేడు దిశ తండ్రి అప్పీలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని ఆనంద్ చంద్ర, అనురాగ్ న్యాయస్థానానికి తెలిపారు. సినిమా టైటిల్ ‘ఆశ ఎన్ కౌంటర్’ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే […]
ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థకు చేరుకోవటంతో ఆ మండలంలోని గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం, కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కూలిపోయే దశలో వుంది. దీని మరమ్మతులకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆసుపత్రిలోనే కరోనా పేషేంట్లకు చికిత్సలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భవనంపై నుంచి మట్టి రాలుతుండటంతో ఎప్పుడు కూలిపోతుందోమోననే భయంతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో […]
బిగ్ బాస్ షో ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు సోహైల్. బిగ్ బాస్ హౌజ్ లో సోహైల్ ఆటతీరు కు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. బిగ్ బాస్ టాప్ 3 లో ఒకడిగా నిలిచిన సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు కూడా పొందారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు సోహైల్. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా లాక్ డౌన్ లో […]
టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ రీమేక్ చేస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా జూలై మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం. రీసెంట్ గా హైదరాబాద్‌లో వర్షాల కారణంగా పాడైన భారీ విలేజ్ సెట్‌ను ఇప్పుడు రీసెట్ చేస్తున్నారు. ఇక తదుపరి షెడ్యూల్స్ బెంగళూరు, ముంబయి […]