పాన్ ఇండియా చిత్రానికి శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ పూర్తిగా వేరే. ఆయన సినిమా జోనర్స్ అన్నీ క్లాస్‌గా ఉంటాయి. అంతేకాదు కమర్షియల్ సినిమా తీస్తేనే జనం చూస్తారన్న రూల్స్ పెట్టుకోడు. సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి అని లెక్కలేమీ ఉండవు. కొత్త వాళ్ళతో సినిమా చేసి హిట్ కొట్టగలడు. స్టార్స్ తో సినిమా తీసి హిట్ కొట్టగలడు. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమా దర్శకుడిగా మారబోతున్నాడా? అంటే, అవుననే సమాధానం కూడా దొరుకుతోంది. ప్రస్తుతం ఆయన ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఏషియన్ సినిమాస్ శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ధనుష్ కూడా హిందీలో మంచి మార్కెట్ ఉండటం కలిసొచ్చే అంశం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ప్రకటన రానుందని సమాచారం.
Also Read
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్‌పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
- Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!