రాంచరణ్-శంకర్ మూవీ షూటింగ్ కి సర్వం సిద్ధం!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలుస్తోంది. జులై రెండో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని.. దానికి సంబందించిన సెట్స్ పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తోంది. రాంచరణ్ కెరీర్ లో 15వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. చెర్రీ సరసన నటించే కథానాయిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.
Also Read
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?