పుష్పక విమానం: ‘కల్యాణం..’ పాటను విడుదల చేసిన సమంత
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పుష్పక విమానం’.. గీత్ సైని కథానాయికగా నటిస్తుండగా.. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ‘సిలకా’.. అనే పాట లిరికల్ వెర్షన్ రిలీజ్ చేశారు. తాజాగా ‘కల్యాణం..’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా విడుదల చేయించారు. వెడ్డింగ్ నేపథ్యంలో సాగే ఈ పాటను విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ సమంత తెలిపింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ తో కలిసి మంగ్లీ బృందం పాడింది. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాట ఆకట్టుకుంటుంది.
Also Read
తాజావార్తలు
-
Bihar: ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్‌కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
-
Weight Loss Tablets: లావుగా ఉన్నవారికి గుడ్ న్యూస్.. వెయిట్ లాస్ డ్రగ్ అమ్మకాలు షూరు.. ఆ మ్యాజిక్ పిల్ కథేంటో చూడండి!
-
Head Coach: గౌతమ్ గంభీర్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!