సుధీర్‌బాబు విడుదల చేసిన ‘స్వ’ చిత్ర గీతం!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎమ్ఎస్ గ్యాలరీ ఫిలిం పతాకంపై మను పీవీ దర్శకత్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం స్వ. మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన స్వ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే… గురువారం ఈ చిత్రంలోని నింగిన జారిన జాబిలి అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు. ‘ఓ మైనా వినవే హామీనే ఇస్తున్నానే.. కడవరకు నీతో నీ వాణ్ణై ఉంటానే..’ అంటూ సాగే ఈ గీతాన్ని కార్తిక్, నాదప్రియ ఆలపించగా సంగీత దర్శకుడు కరణం శ్రీ రాఘవేంద్ర స్వరపరిచారు. నాగరాజు కువ్వారపు సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం తెలిపింది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Tags
- Manu PV
- Sudheer Babu
- Swa
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!