ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో ఎరవేసి బాధితుల నుంచి అందినకాడికి దోచుకున్నారు కేటుగాళ్లు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫెస్బుక్ లో నకిలీ ఐడి క్రియేట్ చేసి టోకరా వేస్తున్నారు. తాజాగా విజయ్ రెడ్డి అనే నిరుద్యోగి.. ఐటీ ఉద్యోగం కోసం 8 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఆ కేటుగాడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఐపీ […]
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 202 పిల్లర్ వద్ద నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడ్డ స్థానికులు దూరంగా పరుగెత్తారు. కారు ఇంజిన్ భాగంలో పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ పక్కకు నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు త్వరగా దిగేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే వున్నా పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సహాయంతో మంటలను […]
కొరియన్ ‘బీటీఎస్’ సూపర్ స్టార్స్ ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఏడుగురు సభ్యుల ‘బీటీఎస్’ బృందం బిల్ బోర్డ్ వద్ద చరిత్ర సృష్టిస్తూనే ఉంది! విడుదలైన రోజు నుంచీ ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. కే-పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ సత్తా ఏంటో ఈ తాజా గీతం మరొక్కసారి నిరూపించింది. ‘బట్టర్’ బిల్ బోర్డ్ పర్ఫామెన్స్ తో ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తంలోనే కొరియన్ బాయ్స్ కి తిరుగులేదని ప్రూవ్ అయిపోయింది! ఆరు వారాల క్రితం […]
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తొమ్మిది విభాగాలతో ‘నవరస’ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం వంటి తొమ్మిది విభాగాలకు తొమ్మిది మంది దర్శకులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నవరస’ నుంచి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తున్న ‘గిటార్ కంబి మేలే నిండ్రు’ అనే విభాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని […]
సుధీర్ బాబు హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ రూపొందిస్తున్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. 70 ఎం. ఎం. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘మందులోడా’ అంటూ సాగే ఓ మాస్ కా బాస్ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. శుక్రవారం 9 గంటలకు జనం ముందుకు ఈ లిరికల్ వీడియో రాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి […]
కరణ్ జోహర్ దర్శకత్వంలో సినిమా అనగానే బాలీవుడ్ లో సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిర్మాతగా ఆయన బోలెడు సినిమాలు ప్రకటిస్తుంటాడు. స్వంతంగా నిర్మించేవి, ఇతర బ్యానర్స్ తో కలసి ప్రొడ్యూస్ చేసేవి… ఇవి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కేజో ఖాతాలో. అయితే, ఆయన డైరెక్షన్ చేయటం మాత్రం కొంత అరుదే. ఈ మధ్య కాలంలో సినిమాకి, సినిమాకి మధ్య గ్యాప్ అంతకంతకూ పెంచేస్తున్నాడు. ఆయన లాస్ట్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలై 5 […]
టాలీవుడ్ లో స్టంట్ కొరియోగ్రఫీ అంటే వెంటనే గుర్తొచ్చే రెండు పేర్లు ‘రామ్-లక్ష్మణ్’. నిజానికి రామ్, లక్ష్మణ్ వేరు వేరు పదాలైనా… ఆ ఇద్దర్నీ ఒకే వ్యక్తిలా చూడటం ఇండస్ట్రీకి అలవాటైపోయింది! అంతగా మన టాలెంటెడ్ ట్విన్స్ కమిట్మెంట్ తో కలసి పని చేస్తుంటారు. ఎప్పుడూ టాప్ హీరోల చిత్రాల్లోని ఫైటింగ్ సీక్వెన్సెస్ తో బిజీబిజీగా ఉంటారు… స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఒకేసారి చాలా క్రేజీ సినిమాల్లో యాక్షన్ కంపోజ్ చేస్తుంటారు. వారి డేట్స్ ఒక్కసారి […]
భారత నూతన ఐటీ చట్టాలను పాటించడంలో ట్విట్టర్ మనస్ఫూర్తిగా అడుగులు వెయ్యలేకపోతుంది. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ ప్రతినిధులు, కేంద్రంతో చర్చలు జరిపిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక కేంద్రం ఏమాత్రం ట్విటర్ వాదనలు వినదల్చుకోలేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ట్విట్టర్ కు మొట్టికాయలు వేసింది. భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని ఈరోజు విచారణలో తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని […]
హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్పట్ట పరంబరై’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తోంది. ఈ విషయాన్ని చూచాయగా రెండు మూడు రోజుల నుండి చెబుతున్న చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. 1980 ప్రాంతంలో నార్త్ చెన్నయ్ లో బాక్సింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇదియప్ప పరంబరై, సర్పట్ట […]