తాతా మనవళ్ళ జోష్! వైరల్ అవుతున్న ఫోటో!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఏ పని చేసినా ‘దిల్ సే’ చేస్తాడు. అందుకే ఇప్పటికీ ఆయన ముఖంలో ఆ యంగ్ ఛార్మ్ అలానే ఉంది. తాజాగా ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. తెల్లని కుర్తా పైజమా ధరించి ‘దిల్’ రాజు ఫ్యామిలీ మెంబర్ తో ఆ వేడుకలో పాల్గొన్నాడు. మనవడిని భుజానికి ఎత్తుకుని ‘దిల్’ రాజు జోష్ తో డాన్స్ చేసినప్పటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు హర్షిత రెడ్డితో కలిసి మనవడితో ‘దిల్’ రాజు ఆ వేడుకను బాగా ఎంజాయ్ చేసినట్టు ఆ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో నిర్భయంగానే ఈ వేడుకను వాళ్ళు జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే… ఈ యేడాది ఇప్పటికే ‘షాదీ ముబారక్’, ‘వకీల్ సాబ్’ మూవీలను విడుదల చేసిన ‘దిల్’ రాజు ‘ఎఫ్ 3’ సినిమాను శరవేగంతో పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దానితో పాటు మరికొన్ని సినిమాలూ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఈ యేడాదే ‘దిల్’ రాజు ఏకంగా మూడు నాలుగు సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అందులో మొదటి చిత్రం ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది.
Also Read
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..